SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Mahesh Babu Giving Voice Over For Megastar Chiranjeevi Ram Charan Acharya Movie

మహేశ్‌ బాబుకు చిరంజీవి- చరణ్‌ స్పెషల్‌ థ్యాంక్స్‌!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Updated On - Fri - 22 April 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
మహేశ్‌ బాబుకు చిరంజీవి- చరణ్‌ స్పెషల్‌ థ్యాంక్స్‌!

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సినిమా అభిమానులు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న చిత్రం ఆచార్య. చాలా రోజుల తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి, మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్‌ కలిసి స్క్రీన్‌ షేర్ చేసుకున్నారు. ఈ సినిమా ఏప్రిల్‌ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన టీజర్, లిరికల్‌ సాంగ్స్‌ అన్నీ యూట్యూబ్‌ సెన్సేషన్‌ గా మారాయి. అంతేకాకుండా సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. చిత్రబృందం ఇప్పటికే సినిమా ప్రమోషన్స్‌ కూడా మొదలు పెట్టేసింది. రామ్‌ చరణ్‌- కొరటాల శివ కలిసి ఇటర్వ్యూలు కూడా స్టార్ట్‌ చేశారు. ఏప్రిల్‌ 23న హైదరాబాద్‌ లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కూడా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పవన్ కల్యాణ్‌, రాజమౌళి వస్తున్నట్లు వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి.

ఇదీ చదవండి: అది అమ్మ కోరిక.. అందుకే ఆ సినిమా చేశా: రామ్‌ చరణ్‌

ఇప్పుడు మెగా ఫ్యాన్స్‌ కే కాకుండా.. సూపర్‌ స్టార్‌ మహేశ్‌ ఫ్యాన్స్‌ కు కూడా ఇది మంచి కిక్‌ ఇచ్చే వార్త అనే చెప్పాలి. అదేంటంటే.. ఆచార్య సినిమాకు మహేశ్‌ బాబు వాయిస్‌ ఓవర్‌ ఇస్తున్నారు అని మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, కొరటాల శివ అధికారికంగా ప్రకటించారు. రామ్‌ చరణ్‌ ‘పాదఘట్టం’ అనే ఊరిలో ఉంటాడని ఇప్పటికే ట్రైలర్‌ లో చూశాం. సినిమాలో ఆ పాదఘట్టం గురించి ఇంట్రడక్షన్‌, ఆ ఊరి చరిత్ర మహేశ్‌ బాబు చెబుతున్నట్లు సమాచారం. వాయిస్ ఓవర్ విషయంలో కొరటాల శివ రిక్వెస్ట్ చేయడంతో మహేశ్‌ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. మహేశ్‌ గతంలో పవన్‌ జల్సా, జూనియర్‌ ఎన్టీఆర్‌ బాద్‌షా వంటి సినిమాలకు గాత్రం అందించాడు.Mbశ్రీమంతుడు, భరత్‌ అనే నేను వంటి బ్లాక్‌ బస్టర్స్‌ అందించిన కొరటాల అడిగితే మహేశ్‌ బాబు ఎందుకు కాదంటాడు అంటూ అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు. మెగాస్టార్‌ పై ఉన్న గౌరవం, రామ్‌ చరణ్‌ తో ఉన్న స్నేహం, కొరటాలతో ఉన్న అనుబంధంతో మహేశ్‌ బాబు అడగగానే ఓకే చెప్పినట్లు సమాచారం. ఇప్పటి వరకు సినిమాపై ఉన్న అంచనాలు ఈ వార్తతో మరింత పెరిగాయంటున్నారు. అంతేకాకుండా సర్కారు వారి పాట సినిమా కోసం ఎదురుచూస్తున్న మహేశ్ అభిమానులకు ఇది ఎక్స్‌ట్రా ఫీస్ట్‌ అంటూ సంబరపడిపోతున్నారు. ఆచార్య సినిమాకు మహేశ్‌ బాబు వాయిస్ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Dearest @urstrulyMahesh Delighted to have you introduce ‘Padaghattam’ in your endearing voice in #Acharya

Thank you for becoming a part of the film in a very special way!! I am sure fans & audiences will be just as thrilled to hear you as much as @AlwaysRamCharan & I loved it!

— Acharya (@KChiruTweets) April 22, 2022

Thank you @urstrulyMahesh 🤗
You made #Acharya even more special to me !!
Can’t wait for the audience to experience it on Big Screens.#AcharyaOnApr29 https://t.co/S1qj3XEDtk

— Ram Charan (@AlwaysRamCharan) April 22, 2022


మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • Koratala Siva
  • maheshbabu
  • Megastar Chiranjeevi
  • RAM CHARAN
  • Voice Over
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • ఈసారి మిస్ అవ్వదు.. బ్లాక్ బస్టర్ పక్కా.. ఎందుకంటే అక్కడున్నది మామూలోడు కాదు..

    ఈసారి మిస్ అవ్వదు.. బ్లాక్ బస్టర్ పక్కా.. ఎందుకంటే అక్కడున్నది మామూలోడు కాదు..

  • చిరంజీవి యుగం ఇది.. హ్యాపీ బర్త్ డే మెగాస్టార్!

    చిరంజీవి యుగం ఇది.. హ్యాపీ బర్త్ డే మెగాస్టార్!

  • రామ్ చరణ్, విజయ్ సేతుపతి కాంబినేషన్ క్రేజీ ప్రాజెక్ట్.. డైరెక్టర్ ఎవరంటే?

    రామ్ చరణ్, విజయ్ సేతుపతి కాంబినేషన్ క్రేజీ ప్రాజెక్ట్.. డైరెక్టర్ ఎవరంటే?

  • రామ్ చరణ్-ఉపసానల బేబీని చూశారా..? అయితే ఇదిగో ఫోటో

    రామ్ చరణ్-ఉపసానల బేబీని చూశారా..? అయితే ఇదిగో ఫోటో

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam