SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Kamal Haasans Vikram Movie Making Video Goes Viral

Vikram: విక్రమ్ మేకింగ్ వీడియో.. హైలైట్ అవుతున్న లోకేష్ టేకింగ్!

  • Written By: Ajay Krishna
  • Published Date - Sat - 9 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Vikram: విక్రమ్ మేకింగ్ వీడియో.. హైలైట్ అవుతున్న లోకేష్ టేకింగ్!

Vikram: విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా యువదర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘విక్రమ్’. యాక్షన్ జానర్ లో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా కోలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసింది. అంతేగాక బాక్సాఫీస్ వద్ద రూ. 400 కోట్లకు పైగా వసూల్ చేసి, కమల్ కెరీర్ లోనే ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలవడం విశేషం. గత నెలలో విడుదలైన విక్రమ్ మూవీ.. ఇటీవలే ఓటిటి వేదికగా ప్రేక్షకుల ముందుకొచ్చింది.

Advertisement

ఇక చాలా గ్యాప్ తర్వాత.. కమల్ స్వయంగా నిర్మించి నటించిన ఈ సినిమా ఆయన ఎన్నడూ మర్చిపోలేని విజయాన్ని అందించిందనే చెప్పాలి. ఈ సినిమాలో కమల్ తో పాటు స్టార్ హీరోలు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, సూర్య కీలకపాత్రల్లో నటించి సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. అయితే.. తమిళం మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో విక్రమ్.. తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదలై అన్ని భాషల్లో బ్రేక్ ఈవెన్ చేయడం మరో విశేషం.

Vikram movie making video

ఇదిలా ఉండగా.. థియేటర్స్ లో మిస్ అయిన ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు విక్రమ్ ఓటిటిలోకి వస్తుందా అని ఎదురుచూశారు. మొత్తానికి డిస్నీ హాట్ స్టార్ లో జూలై 8 నుండి విక్రమ్ అన్ని భాషలలో స్ట్రీమింగ్ మొదలైంది. ఈ క్రమంలో తాజాగా హాట్ స్టార్ లో విక్రమ్ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మేకింగ్ వీడియోలో కమల్, విజయ్ సేతుపతి, ఫహద్, సూర్య ఇలా ఇతర నటులతో దర్శకుడు లోకేష్ రాబట్టిన టేకింగ్ మనం చూడవచ్చు.

విక్రమ్ సక్సెస్ కి ప్రధాన కారణాలలో లోకేష్ కనగరాజ్ టేకింగ్ కూడా ఒకటి. అందరూ అద్భుతమైన నటనను కనబర్చినప్పటికీ, కెప్టెన్ ఆఫ్ ది షిప్ లోకేష్ కాబట్టి.. తెరవెనుక అతని కష్టాన్ని, విక్రమ్ టీమ్ కష్టాన్ని మనం ఈ మేకింగ్ వీడియోలో గమనించవచ్చు. ఇక త్వరలోనే విక్రమ్ కి సీక్వెల్ కూడా రాబోతుందనే విషయం విదితమే. ఈ నేపథ్యంలో విక్రమ్ మేకింగ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి విక్రమ్ మేకింగ్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

Tags :

  • Hotstar
  • Kamal Haasan
  • Lokesh Kanagaraj
  • Making Video
  • vikram
  • viral videos
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఈ ఫోటోలో ఉన్న నటి ఎవరో గుర్తు పట్టారా?

ఈ ఫోటోలో ఉన్న నటి ఎవరో గుర్తు పట్టారా?

  • భామనే సత్యభామనేలో కమల్ కూతురిగా నటించిన చిన్నారి ఇప్పుడెలా ఉందో తెలుసా..?

    భామనే సత్యభామనేలో కమల్ కూతురిగా నటించిన చిన్నారి ఇప్పుడెలా ఉందో తెలుసా..?

  • హీరో విజయ్‌‌ని అరెస్ట్ చెయ్యండి! రోడ్డు పైకి ప్రియ

    హీరో విజయ్‌‌ని అరెస్ట్ చెయ్యండి! రోడ్డు పైకి ప్రియ

  • అప్పట్లో ఈ ఫోటో ఒక సంచలనం! హీరోలందరూ ఎందుకు కలిశారంటే?

    అప్పట్లో ఈ ఫోటో ఒక సంచలనం! హీరోలందరూ ఎందుకు కలిశారంటే?

  • దళపతి విజయ్‌పై కేసు నమోదు చేసిన నార్కోటిక్స్‌ అధికారులు!

    దళపతి విజయ్‌పై కేసు నమోదు చేసిన నార్కోటిక్స్‌ అధికారులు!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • SR నగర్ యువతి మృతికేసులో బిగ్ ట్విస్ట్..చంపింది ప్రియుడే

  • మీ బాగోతాలు బయటపెడతా.. కేటీఆర్‌కు కవిత వార్నింగ్

  • CHAT GPTతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సచిన్ టెండూల్కర్

  • విడాకుల కోసం వచ్చి కోర్టులో పొట్టుపొట్టు కొట్టుకున్న భార్యాభర్తలు

  • అన్నదాతలకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

  • హైదరాబాద్ లో ముగిసిన గణనాథుల నిమజ్జనం.. ఎన్ని విగ్రహాలు నిమజ్జనం చేశారంటే

  • హీరోయిన్ రకుల్ ప్రీత్ ఆస్తులపై ఐటీ దాడులు

Most viewed

  • హైదరాబాద్ లో ముగిసిన గణనాథుల నిమజ్జనం.. ఎన్ని విగ్రహాలు నిమజ్జనం చేశారంటే

  • అన్నదాతలకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

  • హీరోయిన్ రకుల్ ప్రీత్ ఆస్తులపై ఐటీ దాడులు

  • విడాకుల కోసం వచ్చి కోర్టులో పొట్టుపొట్టు కొట్టుకున్న భార్యాభర్తలు

  • బాయ్‌ఫ్రెండ్‌ మృతితో యువతి సూసైడ్.. శంషాబాద్‌లో విషాదం

  • CHAT GPTతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సచిన్ టెండూల్కర్

  • మీ బాగోతాలు బయటపెడతా.. కేటీఆర్‌కు కవిత వార్నింగ్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam