భార్యాభర్తల బంధంలో శృంగారం అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. దంపతుల జీవితంలో ప్రేమ, అనురాగం వంటివి మాత్రమే కాకుండా వారిద్దరి మధ్య జరిగే శృంగారం కూడా ఎంతో ముఖ్యమైంది. ఆ విషయంలో వారిద్దరు ఎంత సుఖంగా ఉంటే వారి దాంపత్య జీవితం అంత హాయిగా సాగుతుంది. అయితే కొందరు భార్యలు పడక గదిలో సరదగా గడిపేందుకు ఆసక్తి చూపించరు. దీంతో భార్యను ఎలా తన పడకగదిలోకి రప్పించాలో తెలియక భర్త తెగ బాధపడుతుంటాడు. అంతేకాక పడకగది పట్ల ఆసక్తి చూపని భార్యతో సంసారం చేయడం ఎలా? అనే సందేహం చాలా మంది పురుషుల్లో వేధిస్తూ ఉంటుంది. అయితే అలాంటి స్త్రీలు శృంగారం పట్ల ఆసక్తి చూపించకపోవడానికి గల కారణాలు ఏమిటో వైద్య నిపుణులు తెలిపారు. అంతేకాక మగవాళ్లు కొన్ని పద్ధతులు పాటిస్తే.. పడకగదిపై ఆసక్తి చూపని భార్యలు కూడా అటువైపు వచ్చేలా చేయవచ్చు. మరి.. ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
భార్యాభర్తల దాంపత్య జీవితంలోని పని సామర్థ్యం ఎప్పుడూ ఒకేలా ఉండదు. పరిస్థితులను, మానసిక స్థితులను బట్టి మారుతూ ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు ఆహారపు అలవాట్లు కూడా దాంపత్య జీవితంపై ప్రభావం చూపుతాయి. అందుకే కొందరు భార్యలు రాత్రి సమయంలో బెడ్ సీన్ విషయంలో ఆస్తకి చూపించరు. అంతేకాక పడకగదిలో భర్తను దగ్గరకు రానివ్వరు. భర్త ఎంతో ఆసక్తి చూపుతున్నప్పటికీ.. భార్య మాత్రం దగ్గరకు రానివ్వదు. అయితే పడక గదిలో భార్య ఇలా ప్రవర్తించడానికి ఎన్నో కారణాలు లేకపోలేదని వైద్య నిపుణులు అంటున్నారు. సాధారణంగా ఆడవాళ్లు.. తాము పుట్టి, పెరిగిన వాతావరణంతో పాటు ఆ పరిసరాలు వారిని ఇబ్బందులకు గురి చేసి ఉంటాయి.
ఆ భయాలు, ఆలోచనలు పెళ్లైన తరువాత కూడా ఆమెను వెంటాడుతూనే ఉంటాయట. మరికొందరికి తన కుటుంబ పరిస్థితుల బట్టి శృంగారంకి సంబంధించిన విషయాలపై విముఖత ప్రదర్శిస్తారని నిపుణులు అంటున్నారు. అలాంటి ఆలోచనలు కలిగిన స్త్రీ.. భర్త ఎంత ప్రోత్సహించినా.. ప్రేమగా నడుచుకున్నా.. పడక గది విషయంలో స్పందించదని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో భార్య పరిస్థితిని భర్తలు అర్ధం చేసుకోవాలి. భార్య మనస్సును గ్రహించి.. వారితో కాస్త శారీరక సంబంధానికి దూరంగా ఉండాలంట. అలానే వారితో వీళ్లైన ప్రేమగా మాట్లాడుతూ.. తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు భర్తలు చేయాలి. శృంగారంపై ఉండే అనాసక్తి నుంచి భార్యకు ఆసక్తి పెరిగేందుకు అవసరమైన పద్ధతులు అవలంభించాలి.
సమయం దొరికినప్పుడల్లా ఆమెతో ప్రేమగా మాట్లాడాలి. అదే సమయంలో కామోద్రేకాన్ని కలిగించే శరీర భాగాలపై ప్రేమగా నిమురుతూ సతీమణితో మాటలు కలపాలి. ఇలా చేస్తూ వారిని నెమ్మది పడకగది విషయంలో ఓకే అనేలా చేయవచ్చంట. భార్యకు బాగా ఇష్టమైన వాటిని అడగక ముందే కొనివ్వడం, అలాగే ఆమెకు నచ్చే పనులను కలిసి చేయడం. అదే సమయంలో ఆమెను కామోద్రేకాన్ని పెంచే శరీర భాగాలపై తరచూ తాకుతూ ఆసక్తి పెంచేలా కృషి చేయాలంట. అలా చేస్తే భార్య పడకగదిలో భర్తతో కలిసేందుకు ఆసక్తి చూపిస్తుందంట. అప్పటి వరకు ఓర్పు వహించక తప్పదని లేనిపక్షంలో కష్టాలు తప్పవని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పై విధంగా పలు టిప్స్ ఉపయోగించి దగ్గరకి రానివ్వని భార్యను.. ఆమె పిలిపించుకునేలా చేయవచ్చు.