SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » ipl 2022 » Ipl 2022 Words Exchange Bet Between Aaron Finch And Prasid Krishna

వీడియో: ఆరోన్‌ ఫించ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ మధ్య మాటల యుద్ధం

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Tue - 19 April 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో: ఆరోన్‌ ఫించ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ మధ్య మాటల యుద్ధం

ఐపీఎల్ 2022లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఓపెనర్ ఆరోన్ ఫించ్ సహనం కోల్పోయాడు. భారీ లక్ష్య ఛేదనలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పిన ఫించ్ ఈ సీజన్‌లో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. 28 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 58 పరుగులు చేసి ఔటయ్యాడు. ఫించ్ జోరుకు ప్రసిద్ధ్‌ కృష్ణ బ్రేక్ వేశాడు. దాంతో సహనం కోల్పోయిన ఫించ్.. అతనిపై నోరు పారేసుకున్నాడు. క్రీజును వీడుతూ.. ప్రసిద్ధ్‌ను తన మాటలతో కవ్వించాడు. దీనికి కృష్ణ సైతం తనదైన శైలిలో కౌంటరిచ్చాడు.

వారి మధ్య జరిగిన సంభాషణ ఏంటో తెలియదు కానీ ప్రసిద్ధ్‌ హావభావాలను చూస్తే మూసుకోని పోమ్మనట్లు ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రసిద్ధ్‌ కృష్ణ వేసిన 9వ ఓవర్‌లో వరుసగా రెండు బౌండరీలు బాదిన ఫించ్.. 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఓవర్ చివరి బంతిని వైడ్ బౌన్సర్‌గా ప్రసిద్ధ్‌ వేయగా.. ఫించ్ అప్పర్ కట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకొని బ్యాక్ వర్డ్ పాయింట్‌ వైపు గాల్లోకి లేచి కరుణ్ నాయర్ చేతికి చిక్కింది. అవుట్‌ అయిన ఫ్రస్టేషన్‌లో ఫించ్ యువ పేసర్‌పై నోరు పారేసుకున్నాడు. దానికి ప్రసిద్ధ్‌ కూడా ఎంత తక్కువ తినలేదనంటూ.. సమాధానం ఇచ్చాడు.Prasidkrishnaకాగా ఈ మ్యాచ్‌‌లో రాజస్థాన్ 7 పరుగులతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 217 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన కేకేఆర్ 19.4 ఓవర్లలో 210 పరుగులకు కుప్పకూలింది. శ్రేయస్ అయ్యర్(51 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 85), ఆరోన్ ఫించ్(28 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 58) హాఫ్ సెంచరీలతో రాణించినా ఫలితం లేకపోయింది. మరి ఫించ్‌, ప్రసిద్ధ్‌ కృష్ట మధ్య జరిగిన గొడవపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వీడియో: వెంకటేశ్‌ అయ్యర్‌పై తిట్లతో విరుచుకుపడ్డ శ్రేయస్‌ అయ్యర్‌

Join Our Whatsapp Channel

#AaronFinch and #PrasidhKrishna had a bit of a heated exchange pic.twitter.com/dWJmSSrswa

— Raj (@Raj93465898) April 18, 2022

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • Aaron Finch
  • ipl 2022
  • Prasidh Krishna
Read Today's Latest ipl 2022NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Team India: చిన్ననాటి స్నేహితురాలితో టీమిండియా క్రికెటర్ పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు

చిన్ననాటి స్నేహితురాలితో టీమిండియా క్రికెటర్ పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు

  • IPL 2023 ఆరంభానికి ముందు షాక్! గాయంతో స్టార్ ప్లేయర్ దూరం!

    IPL 2023 ఆరంభానికి ముందు షాక్! గాయంతో స్టార్ ప్లేయర్ దూరం!

  • బోర్డర్ గావస్కర్ టెస్టు సిరీస్ కు ముందు ఆసీస్ స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్!

    బోర్డర్ గావస్కర్ టెస్టు సిరీస్ కు ముందు ఆసీస్ స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్!

  • గిన్నిస్‌ బుక్‌లో ఎక్కిన నరేంద్ర మోదీ స్టేడియం

    గిన్నిస్‌ బుక్‌లో ఎక్కిన నరేంద్ర మోదీ స్టేడియం

  • టీ20 వరల్డ్ కప్ ముందు ఫొటో సెషన్.. ఫొటోలతో కెప్టెన్ల సందడి! పిక్స్ వైరల్!

    టీ20 వరల్డ్ కప్ ముందు ఫొటో సెషన్.. ఫొటోలతో కెప్టెన్ల సందడి! పిక్స్ వైరల్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • లవ్ స్టోరీలో థ్రిల్లింగ్ ట్విస్టులు.. ఇట్లు అర్జున మూవీ రివ్యూ.. హిట్టా? ఫట్టా?

  • బంగాళాఖాతంలో మరో తుపాను అలజడి.. ఏపీ, తమిళనాడుకు భారీ వర్ష సూచన! అక్వాన్ అలర్ట్

  • రూ.200 లాటరీ టికెట్‌తో రూ.1.5 కోట్లు.. ఆడబిడ్డ పుట్టిన వేళ తండ్రికి అదృష్టం!

  • డీఎన్‌కే మూవీ రివ్యూ.. మౌళి తనూజ్ అదరగొట్టాడా? కథ, కథనం ఎలా ఉన్నాయంటే?

  • ENE Repeat Bathukamma Song: శ్రేయా ఘోషల్ వాయిస్.. చంద్రబోస్ లిరిక్స్.. శివాత్మిక అందాలు అదుర్స్!

  • చేవెళ్లలో ఆర్మీ వాహనం బోల్తా.. 14 మంది జవాన్లకు గాయాలు.. 8 మంది పరిస్థితి విషమం!

  • మంచు మనోజ్ కొత్త బిజినెస్ స్టార్ట్.. ఏపీలో రూ.36 కోట్ల పెట్టుబడి.. నమస్తే వరల్డ్ ప్రత్యేకత ఇదే!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

  • పంజాబ్‌లో కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం.. నాలుగు బోగీలు దగ్ధం!

  • వందే భారత్ స్లీపర్ రైలు వచ్చేసింది.. ఫైవ్ స్టార్ హోటల్‌ను తలపించే సౌకర్యాలు.. ఏపీలో ఎక్కడెక్కడ ఆగుతుందంటే?

  • సూర్య 'సీన్' మూవీ రివ్యూ.. అంచనాలను అందుకుందా? ఎలా ఉందంటే!

  • 5 అడుగుల పొడవైన గడ్డం జడ.. గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించిన అమెరికా వ్యక్తి!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam