SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » ipl 2022 » Ipl 2022 Funny Conversation Between Virat Kohli And Jos Buttler

Virat Kohli: విరాట్ కోహ్లీ ఎంత నిష్కల్మశంగా ఉంటాడో చెప్పడానికి ఇదే సాక్ష్యం!

  • Written By: Sayyad Nag Pasha
  • Updated On - Fri - 20 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Virat Kohli: విరాట్ కోహ్లీ ఎంత నిష్కల్మశంగా ఉంటాడో చెప్పడానికి ఇదే సాక్ష్యం!

విరాట్‌ కోహ్లీ.. రన్‌ మెషీన్‌ అనే బిరుదుకు వందశాతం న్యాయం చేసిన పేరు. ఇండియన్‌ క్రికెట్‌లో టన్నులు కొద్ది పరుగులు చేసిన స్టార్‌ క్రికెటర్‌. తన కెప్టెన్సీలో టీమిండియాను ఎంతో ఎత్తుకు తీసుకెళ్లిన లీడర్‌. ఇలాంటి ఆటగాడు ఐపీఎల్‌ 2022లో మాత్రం పరుగులు చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. నెట్స్‌లో గంటల కొద్ది శ్రమించినా అదృష్టం కలిసిరాలేదు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గోల్డెన్‌ డక్‌ అయ్యాడు. అయినా కూడా తన పట్టువదల్లేదు.. ఇసుమంతైన నిరాశ చెందలేదు.. పైగా తన స్వచ్ఛమైన చిరునవ్వుతో తన బ్యాడ్‌లక్‌ చెంపపై ఛెళ్లున కొట్టాడు. సహనంతో తనపై తాను నమ్మకం ఉంచాడు.

గురువారం గుజరాత్‌ టైటాన్స్‌తో ఆర్సీబీకి చావోరేవో మ్యాచ్‌లో చెలరేగి గెలిపించి కింగులా కమ్‌ బ్యాక్‌ ఇచ్చాడు. ప్రస్తుతం ఇండియన్‌ క్రికెట్‌లో కోహ్లీ ఫామ్‌ పుంజుకోవడంపైనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కోహ్లీ.. ఈ సీజన్‌లోనే ఒకసారి రాజస్థాన్‌ రాయల్స్‌ స్టార్‌ ప్లేయర్‌ జోస్‌ బట్లర్‌తో జరిగిన సంభాషణ గురించి ఆసక్తి కర విషయాలు వెల్లడించాడు. ‘రాజస్థాన్‌తో మ్యాచ్‌ అనంతరం బట్లర్‌ నా వద్దకు వచ్చి.. నీతో ఒక విషయం ఆడగనా అన్నాడు. నేనే పరుగులు చేయలేక ఇబ్బంది పడుతున్నాను.. నువ్వు ఆరెంజ్‌ క్యాప్‌ హోల్డర్‌వి నీకు నేనేమి చెప్పగలను’ అని కోహ్లీ బట్లర్‌ అన్న విషయాన్ని అతనే స్వయంగా వెల్లడించాడు. ఈ మాట తర్వాత ఇద్దరు నవ్వుకున్నారంటా. వినడానికి సాధారణంగా ఉన్నా.. ఈ మాట తర్వాత కోహ్లీ ఎంత నిష్కల్మశంగా ఉంటాడో అర్థం అవుతుంది.Kohliకోహ్లీ ఎంత గొప్ప ప్లేయరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి వ్యక్తి తన ఫెల్యూయిర్‌ గురించి.. తోటి ఆటగాడి వద్ద ఇంత సింపుల్‌గా మాట్లాడటం అంత తేలికైన విషయం కాదు. పైగా తన సమవుజ్జీ రాణింపును అంతే పెద్ద మనసుతో మెచ్చుకోవడం కూడా కోహ్లీ గొప్పతనాన్ని తెలియజేస్తుంది. తన వద్దకు వచ్చిన ఆటగాడితో తానో స్టార్‌ ప్లేయర్‌ అనే హోదాతో కోహ్లీ మాట్లాడి ఉండొచ్చు. కానీ.. కోహ్లీ అలాంటి అనవసరపు డాంబికాలకు పోలేదు. తాను బ్యాడ్‌ ఫామ్‌లో ఉన్న విషయాన్ని తానే స్వయంగా ఒప్పుకున్నాడు. సాధారణంగా ఏ ఆటగాడైన పరుగులు చేయలేకపోతు ఇబ్బంది పడుతుంటే.. తీవ్ర ఒత్తిడిలో ఉంటారు. ఎక్కువగా సహనం కోల్పోతుంటారు. కానీ కోహ్లీ మాత్రం చాలా హుందాగా ప్రవర్తించాడు. బట్లర్‌తో చాలా సరదాగా సంభాషించాడు. కోహ్లీ ఎనర్జీకి బట్లర్‌ సైతం ఆశ్యర్యపోయి ఉంటాడు. అందుకే కోహ్లీ గొప్ప క్రికెటరే కాదు.. అంతకంటే గొప్ప స్ఫూర్తిదాయకుడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ​

ఇదీ చదవండి: Virat Kohli: ఫామ్‌లోకి వచ్చిన కోహ్లీ.. తిట్టుకుంటున్న SRH, పంజాబ్‌ ఫ్యాన్స్‌!

Join Our Whatsapp Channel

Tags :

  • Cricket News
  • ipl 2022
  • Jos Buttler
  • Royal Challengers Bangalore
  • virat kohli
Read Today's Latest ipl 2022NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మొన్న కోహ్లీ.. నిన్న రోహిత్.. రెచ్చిపోతున్న రోకో | IND vs WI

మొన్న కోహ్లీ.. నిన్న రోహిత్.. రెచ్చిపోతున్న రోకో | IND vs WI

  • టెస్టుల్లోకి మళ్ళీ విరాట్ కోహ్లీ? కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు

    విరాట్ కోహ్లీ టెస్టుల్లోకి మళ్లీ రావాలా? కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్స్

  • Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

    విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

  • Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

    ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

  • Virat Kohli: యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

    యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

  • టాలీవుడ్‌ ఇన్నర్ వార్..! చష్మా, లూజ్ ప్యాంట్ వెనక అసలు కథ!

  • ఉరిశిక్షే సరైనది..బ్లూ డ్రమ్‌ హత్య కేసులో సంచలన తీర్పు

  • జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2 వేదికపై సాయి పల్లవి

  • ఈసీ గుప్పిట్లోకి వెళ్లిపోయిన ఏపీ.. ఎన్నికల కోడ్ అమలు!

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • మీ పిల్లల పేరుతో లక్షల సంపద.. మైనర్ డీమ్యాట్ అకౌంట్ గురించి తెలుసా?

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam