పెళ్లి అంటే..? ఓ పసుపు తాడు, ఇద్దరు వ్యక్తులు, మూడు ముళ్ళు.. ఇంతేనా? ముమ్మాటికీ కాదు.పెళ్లి అంటే.. రెండు మనసులు ఒక్కటి అవ్వడం. రెండు కుటుంబాలు ఒద్దికగా కలసిపోవడం. అందరూ కలిసి ఓ అందమైన కుటుంబాన్ని నిర్మించుకోవడం. అయితే.., అన్నీ సక్రంగా జరిగితేనే వైవాహిక జీవితం ఇంత అందంగా ఉంటుంది. ఇందులో ఏ చిన్న తేడా వచ్చినా కుటుంబాలే కూలిపోతాయి. ఎందుకంటే.. పెళ్లి అనేది నమ్మకం మీద జరిగే అందమైన వేడుక. కాబట్టి.. బంధాలను కలపడం వ్యాపారంగా కాకుండా, బాధ్యతగా భావించే మ్యాట్రిమోనీలు ఇప్పుడు అవసరం. అయితే.., సంబంధాల పేరుతో కోకోల్లలుగా మోసాలకు పాల్పడుతున్న మ్యాట్రిమోనీలు ఉన్న ఈరోజుల్లో ఇలాంటి నిజమైన, స్వచ్ఛమైన వేదిక సాధ్యమా అనే ప్రశ్నకు.. వరంగల్ జిల్లాలోని కాజిపేట్ లో ఉన్న “ప్రగ్యా అద్వైత రెడ్డి” మ్యారేజ్ బ్యూరో సమాధానంగా నిలుస్తోంది.
వివాహ వ్యవస్థ ద్వార అందమైన కుటుంబాలు నిలబడతాయి. అందమైన కుటుంబాలే మంచి సమాజానికి పునాదులు అవుతాయి. ఈ మాటలని తారక మంత్రంగా భావించే దాసరి వాసుదేవ రెడ్డి 2018 లో “ప్రగ్యా అద్వైత రెడ్డి” మ్యారేజ్ బ్యూరోని మొదలుపెట్టారు. బ్యూరో మొదలైన మొదటి 6 నెలల కాలంలో ఆయన కస్టమర్స్ అవసరాలను తెలుసుకోవడం, అందులో జెన్యూనిటీ ఎంత ఉందో అర్ధం చేసుకోవడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఇలా గడించిన అనుభవంతో “ప్రగ్యా అద్వైత రెడ్డి” మ్యారేజ్ బ్యూరో వరంగల్ చుట్టు పక్కల మాత్రమే కాకుండా.., మొత్తం తెలంగాణ రాష్ట్రంలోని అన్నీ వర్గాల ప్రజలకి దగ్గర అయ్యింది.
అవసరం, నిజాయతి, బాధ్యత అన్న సూత్రాలను అనుసరిస్తూ.. దాసరి వాసుదేవ రెడ్డి ఆధ్వర్యంలోని “ప్రగ్యా అద్వైత రెడ్డి” మ్యారేజ్ బ్యూరో ఇప్పటికే కొన్ని వందల జంటలను ఒక్కటి చేసింది. ఇలా ఒక్కటైన జంటలలో సామాన్యుల నుండి NRIల వరకు ఉండటం విశేషం. వీరంతా ఇప్పుడు ఆనందమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇందుకే.. పిల్లలకి పెళ్లి చేయాలనుకున్న తల్లితండ్రులకి “ప్రగ్యా అద్వైత రెడ్డి” మ్యారేజ్ బ్యూరో మొదటి ఛాయస్ అయ్యింది. మొత్తం 4 ఏళ్ళ కాలంలోనే ఎన్నో జంటలను ఒక్కటి చేసి, ఎన్నో కుటుంబాలలో ఆనందాన్ని నింపిన “ప్రగ్యా అద్వైత రెడ్డి” మ్యారేజ్ బ్యూరో ప్రజల్లో నమ్మకాన్ని చూరగొన కలిగింది. ఇక “ప్రగ్యా అద్వైత రెడ్డి” బ్యూరో సేవల కోసం 9866616548 ఈ నెంబర్ ను సంప్రదించండి. అలాగే.., “ప్రగ్యా అద్వైత రెడ్డి” మ్యారేజ్ బ్యూరో గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ఈ క్రింది వీడియోను చూడండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.