SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » business » More Profit By Invest In Flats In These Localities In Hyderabad

ఈ ఏరియాల్లో స్థలం కొంటే.. 6 నెలల్లో 5 లక్షల లాభం రావచ్చు!

హైదరాబాద్ శివారు ప్రాంతాలే కదా అని తక్కువ అంచనా వేయకండి. అక్కడ కూడా రియల్ ఎస్టేట్ బాగా డెవలప్ అయ్యింది. కొన్ని ఏరియాల్లో పెట్టుబడులు పెడితే ఏడాదిలోనే మంచి ఫలితాలు చూడవచ్చు.

  • Written By: Nagarjuna
  • Updated On - Thu - 25 May 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఈ ఏరియాల్లో స్థలం కొంటే.. 6 నెలల్లో 5 లక్షల లాభం రావచ్చు!

గతేడాది ఫ్లాట్ 43 లక్షలు.. ఇప్పుడు 55 లక్షలు.. ఏడాదిలో 12 లక్షలు లాభం. ఏంటి ఈ లెక్క అని అనుకుంటున్నారా? గాల్లో లెక్కలు కాదు. ప్రాక్టికల్ గా గత ఏడాది నుంచి ఈ ఏడాది మార్చి వరకూ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పెరిగిన ధరలు కారణంగా వచ్చిన లాభం ఇది. పెట్టుబడి పెట్టడానికి, లాభాలు పొందడానికి స్థలం ఎక్కడున్నా స్థలమే. కాకపోతే ఆ ఏరియాలో మార్కెట్ ను బట్టి దాని విలువ అనేది పెరగడం, తగ్గడం అనేవి ఉంటాయి. ఏడాది క్రితం హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఫ్లాట్ కొంటే ఏడాదిలో ఏకంగా 10 లక్షలు పైనే పెరిగిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హైదరాబాద్ శివారులో ఏ ఏరియాల్లో ఫ్లాట్ కొంటే మంచిది? అనేది చూద్దాం.

హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఏముంది అని లైట్ తీసుకోకండి. పెట్టుబడి పరంగా నగర శివారు ప్రాంతాలు కూడా ఇన్వెస్టర్ల పాలిట వరంగా మారాయి. ఏడాది క్రితం కోకాపేట్ లో 150 గజాల ఫ్లాట్ కనిష్టంగా రూ. 73 లక్షలు ఉంది. ఇప్పుడు దాని విలువ రూ. 86 లక్షలు అయ్యింది. ఏడాదిలో ఫ్లాట్ విలువ అనేది రూ. 13 లక్షలు పెరిగింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ధరలు ఏ విధంగా పెరిగిపోతున్నాయో అనేది. కోకాపేట్ ఒక్కటే కాదు, నార్సింగి, తెల్లాపూర్, కోంపల్లి వంటి పలు ఏరియాలు ఇన్వెస్టర్లకు లాభాల పంట పండించాయి. హైదరాబాద్ నగర శివారులో ఏ ప్రాంతాల్లో ఫ్లాట్ కొంటే బాగుంటుంది? ఏడాది క్రితం, ఇప్పుడు ధరలు ఎలా ఉన్నాయి? ఎంత శాతం పెరిగింది? అనే వివరాలు మీ కోసం.

కోకాపేట్:

2022 జనవరి-మార్చి నెలల్లో కోకాపేట్ ఏరియాలో చదరపు అడుగుల్లో ధరలు:

  • గరిష్ట ధర: రూ. 8,624
  • సగటు ధర: రూ. 7,128
  • కనిష్ట ధర: రూ. 5,631

2023 జనవరి-మార్చి నెలల్లో కోకాపేట్ ఏరియాలో చదరపు అడుగుల్లో ధరలు:

  • గరిష్ట ధర: రూ. 10,338, +11%
  • సగటు ధర: రూ. 8,480, +9%
  • కనిష్ట ధర: రూ. 6,621, +7%

నార్సింగి:

2022 జనవరి-మార్చి నెలల్లో నార్సింగి ఏరియా చదరపు అడుగుల్లో ధరలు:

  • గరిష్ట ధర: రూ. 8,567
  • సగటు ధర: రూ. 6,839
  • కనిష్ట ధర: రూ. 5,111

2023 జనవరి-మార్చి నెలల్లో నార్సింగి ఏరియా చదరపు అడుగుల్లో ధరలు:

  • గరిష్ట ధర: రూ. 9,679, +2%
  • సగటు ధర: రూ. 7,733, +2%
  • కనిష్ట ధర: రూ. 5,786, +1%

తెల్లాపూర్:

2022 జనవరి-మార్చి నెలల్లో తెల్లాపూర్ ఏరియాలో చదరపు అడుగుల్లో ధరలు:

  • గరిష్ట ధర: రూ. 6,355
  • సగటు ధర: రూ. 5,220
  • కనిష్ట ధర: రూ. 4,085

2023 జనవరి-మార్చి నెలల్లో తెల్లాపూర్ ఏరియాలో చదరపు అడుగుల్లో ధరలు:

  • గరిష్ట ధర: రూ. 7,260, +4%
  • సగటు ధర: రూ. 6,068, +3%
  • కనిష్ట ధర: రూ. 4,876, +3%

కొండాపూర్:

2022 జనవరి-మార్చి నెలల్లో కొండాపూర్ ఏరియాలో చదరపు అడుగుల్లో ధరలు:

  • గరిష్ట ధర: రూ. 10,760, +5%
  • సగటు ధర: రూ. 8,583, +5%
  • కనిష్ట ధర: రూ. 6,406, +6%

2023 జనవరి-మార్చి నెలల్లో కొండాపూర్ ఏరియాలో చదరపు అడుగుల్లో ధరలు:

  • గరిష్ట ధర: రూ. 8,694
  • సగటు ధర: రూ. 7,069
  • కనిష్ట ధర: రూ. 5,445

ప్రగతి నగర్, కూకట్ పల్లి:

2022 జనవరి-మార్చి నెలల్లో ప్రగతి నగర్ ఏరియాలో చదరపు అడుగుల్లో ధరలు:

  • గరిష్ట ధర: రూ. 5,625
  • సగటు ధర: రూ. 4,630
  • కనిష్ట ధర: రూ. 3,634

2023 జనవరి-మార్చి నెలల్లో ప్రగతి నగర్ ఏరియాలో చదరపు అడుగుల్లో ధరలు:

  • గరిష్ట ధర: రూ. 6,165, +1%
  • సగటు ధర: రూ. 5,152, +4%
  • కనిష్ట ధర: రూ. 4,139, +8%

మణికొండ:

2022 జనవరి-మార్చి నెలల్లో మణికొండ ఏరియాలో చదరపు అడుగుల్లో ధరలు:

  • గరిష్ట ధర: రూ. 7,030
  • సగటు ధర: రూ. 5,706
  • కనిష్ట ధర: రూ. 4,382

2023 జనవరి-మార్చి నెలల్లో మణికొండ ఏరియాలో చదరపు అడుగుల్లో ధరలు:

  • గరిష్ట ధర: రూ. 7,353, +1%
  • సగటు ధర: రూ. 6,092, +2%
  • కనిష్ట ధర: రూ. 4,831, +4%

కోంపల్లి:

2022 జనవరి-మార్చి నెలల్లో కోంపల్లి ఏరియాలో చదరపు అడుగుల్లో ధరలు:

  • గరిష్ట ధర: రూ. 5,739
  • సగటు ధర: రూ. 4,535
  • కనిష్ట ధర: రూ. 3,331

2023 జనవరి-మార్చి నెలల్లో కోంపల్లి ఏరియాలో చదరపు అడుగుల్లో ధరలు:

  • గరిష్ట ధర: రూ. 6,304, +1%
  • సగటు ధర: రూ. 5,252, +1%
  • కనిష్ట ధర: రూ. 4,201

మియాపూర్:

2022 జనవరి-మార్చి నెలల్లో మియాపూర్ ఏరియాలో చదరపు అడుగుల్లో ధరలు:

  • గరిష్ట ధర: రూ. 6,168
  • సగటు ధర: రూ. 5,141
  • కనిష్ట ధర: రూ. 4,113

2023 జనవరి-మార్చి నెలల్లో మియాపూర్ ఏరియాలో చదరపు అడుగుల్లో ధరలు:

  • గరిష్ట ధర: రూ. 6,968, +2%
  • సగటు ధర: రూ. 5,820, +3%
  • కనిష్ట ధర: రూ. 4,673, +3%

గచ్చిబౌలి:

2022 జనవరి-మార్చి నెలల్లో గచ్చిబౌలి ఏరియాలో చదరపు అడుగుల్లో ధరలు:

  • గరిష్ట ధర: రూ. 9,999
  • సగటు ధర: రూ. 8,341
  • కనిష్ట ధర: రూ. 6,683

2023 జనవరి-మార్చి నెలల్లో గచ్చిబౌలి ఏరియాలో చదరపు అడుగుల్లో ధరలు:

  • గరిష్ట ధర: రూ. 10,938, +2%
  • సగటు ధర: రూ. 9,155, +3%
  • కనిష్ట ధర: రూ. 7,372, +5%

ఇవే హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని అపార్ట్మెంట్ ఫ్లాట్ల ధరలు మరియు వాటి ఏడాది వృద్ధి రేటు. కోకాపేట్ లో గత ఏడాది జనవరి, మార్చి నెలల్లో చదరపు అడుగు రూ. 5,631 చొప్పున అంటే గజం రూ. 50,679 కి ఫ్లాట్ కొన్నవారు ఎవరైతే ఉన్నారో వారికి ఇప్పుడు రూ. 59,589 వచ్చినట్టు. అంటే 150 గజాలకు రూ. 85,80,816 వచ్చినట్టు. ఆ వ్యక్తి రూ. 72,97,776 కి 150 గజాల ఫ్లాట్ కొంటే ఇప్పుడు దాని విలువ రూ. 85 లక్షలు పైనే ఉంది. దాదాపు ఏడాదిలో 13 లక్షల లాభం వచ్చింది. ఇలా నగర శివారులో ఫ్లాట్లు విలువ అనేది బాగా పెరిగాయి, పెరుగుతున్నాయి. ఫ్లాట్లే కాదు, స్థలాల ధరలు కూడా ఇంతకంటే ఎక్కువగా పెరుగుతున్నాయి. పైన చెప్పబడిన ఏరియాల్లో ఫ్లాట్ లేదా స్థలం కొనుగోలు చేస్తే ఆరు నెలల్లో కనీసం 5 లక్షల లాభం పొందవచ్చు. ఏడాదిలో 10 లక్షలకు పైనే లాభం పొందవచ్చునని గణాంకాలు చెబుతున్నాయి. కాబట్టి పైన తెలుపబడిన ఏరియాల్లో ఫ్లాట్ కొనుక్కోవడం అనేది ఉత్తమ ఛాయిస్ అని చెప్పుకోవచ్చు.

గమనిక: ఈ సమాచారం కేవలం అంతర్జాలంలో దొరికిన నివేదికల ఆధారంగా ఇవ్వబడింది. మీకు ఒక అవగాహన రావడం కోసం ఇవ్వబడింది. దీని మీద పూర్తి అవగాహన కోసం ఆయా ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ ఏజెంట్లను గానీ యజమానులను గానీ సంప్రదించవలసినదిగా మనవి.

Tags :

  • Flat
  • Hyderabad
  • Land Rates
  • real estate
Read Today's Latest businessNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై ఆటో బోల్తా.. వీడియో వైరల్

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై ఆటో బోల్తా.. వీడియో వైరల్

  • చేప మందు పంపిణీ చేసే బత్తిని హరినాథ్ గౌడ్ కన్నుమూత

    చేప మందు పంపిణీ చేసే బత్తిని హరినాథ్ గౌడ్ కన్నుమూత

  • పాతబస్తీలో గన్ మిస్‌ఫైర్.. హెడ్ కానిస్టేబుల్ మృతి

    పాతబస్తీలో గన్ మిస్‌ఫైర్.. హెడ్ కానిస్టేబుల్ మృతి

  • ఆఫీస్ బాయ్ నుంచి సీఈఓ స్థాయికి.. యువకుడి సక్సెస్ స్టోరీ

    ఆఫీస్ బాయ్ నుంచి సీఈఓ స్థాయికి.. యువకుడి సక్సెస్ స్టోరీ

  • ఖైరతాబాద్‌లో ‘శ్రీ దశమహా విద్యాగణపతి’ రూపంలో గణేశుడు..

    ఖైరతాబాద్‌లో ‘శ్రీ దశమహా విద్యాగణపతి’ రూపంలో గణేశుడు..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • UPI MDR Charges: వ్యాపారులకు రిలీఫ్.. ఛార్జీల అమలు వాయిదా!

  • జైలర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డు.. రజనీకాంత్ మేనియా!

  • పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కుప్పకూలి ఇద్దరు పైలట్లు మృతి

  • దసరాకి విజయసాయిరెడ్డి కొత్త పార్టీ.. జెండా, ఎజెండాపై కీలక ప్రకటన

  • తెలంగాణకు ఎల్ నినో ముప్పు.. 50 డిగ్రీల ఎండలు, తీవ్ర కరువు హెచ్చరికలు!

  • హైదరాబాద్‌లో ఇన్‌ఫ్లుయెంజా వైరస్ అలర్ట్.. లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!

  • ప్రభాస్ బర్త్‌డేకు ఫౌజీ టీజర్ వాయిదా.. ఫ్యాన్స్‌కు అదిరిపోయే సర్‌ప్రైజ్!

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఢిల్లీలో భూకంపం..పరుగులు తీసిన జనం

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam