SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » business » Flipkart Offers Rs 21990 Lg Smart Tv Just Rs 4999 Only Check Full Details Here

Smart TV: మీ పాత టీవీ ఎక్స్‌ఛేంజ్ చేస్తే.. రూ.22వేల విలువైన స్మార్ట్ టీవీ రూ.4999కే!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Fri - 15 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Smart TV: మీ పాత టీవీ ఎక్స్‌ఛేంజ్ చేస్తే.. రూ.22వేల విలువైన స్మార్ట్ టీవీ రూ.4999కే!

సాధారణ టీవీ చూసి.. చూసి విసిగిపోయి.. తక్కువ ధరలో మంచి స్మార్ట్ టీవీ ఏదైనా ఉందా! అని ఆలోచించే వారికి ప్రముఖ ఈకామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌ శుభవార్త చెప్పింది. ఎలక్ట్రానిక్ సేల్ పేరిట.. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు వంటి అన్ని ఎలక్ట్రానిక్ వస్తువులపై ఆఫర్లు ప్రకటించింది. ఈ సేల్ లో బ్రాండ్ స్మార్ట్ టీవీలపై డిస్కౌంట్‌తో పాటు ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకున్నట్లయితే మీ ఫేవరెట్ బ్రాండ్స్‌ను చౌక ధరకే సొంతం చేసుకోవచ్చు.

ఫ్లిప్‌కార్ట్‌లో జూలై 14 నుంచి జూలై 18 వరకు ఎలక్ట్రానిక్ సేల్ అందుబాటులో ఉంటుంది. అందులో భాగంగా ఎల్‌జీ స్మార్ట్ టీవీపై డిస్కౌంట్ ఆఫర్ తో పాటు.. ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా వర్తించనుంది. ఈ ఆఫర్స్ ద్వారా ఎల్‌జీ 80 సెం.మీ (32 అంగుళాలు) హెచ్‌డీ ఎల్‌ఈడీ స్మార్ట్ టీవీని చౌక ధరకే కొనుగోలు చేయవచ్చు.

27 శాతం డిస్కౌంట్:

Join Our Whatsapp Channel

ఎల్‌జీ 80 సెం.మీ (32 అంగుళాలు) హెచ్‌డీ ఎల్‌ఈడీ స్మార్ట్ టీవీ లాంచింగ్ ధర రూ.21,990కాగా, ఫ్లిప్‌కార్ట్‌లో దీనిపై 27 శాతం డిస్కౌంట్‌ ఉంది. ఈ తగ్గింపుతో దాదాపు రూ.6 వేలు వరకు ఆదా అవుతుంది. తద్వారా రూ.15,999కే మీరు ఈ స్మార్ట్ టీవీని కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు.. కొనుగోలు సమయంలో ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వాడినట్లయితే మరో రూ.1500 వరకు తగ్గింపు లభిస్తుంది. అప్పుడు మరింత చౌకగా రూ.14,499కే ఈ టీవీని కొనుగోలు చేయవచ్చు.

ఎక్స్‌చేంజ్ ఆఫర్‌:

మీ పాత టీవిని ఎక్స్‌చేంజ్ చేసుకోవడం ద్వారా గరిష్ఠంగా రూ.11,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అయితే.. తగ్గింపు పూర్తిగా మీ టీవీ కండిషన్‌పై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి. ఒకవేళ పూర్తి ఆఫర్ లభించినట్లయితే రూ.15,999కి అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ టీవిని కేవలం రూ.4,999కే పొందవచ్చు. ఈ టీవీని కొనుగోలు చేయాలనుకుంటే జూలై 18 లోపే ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

LG 80 cm (32 inch) LED Smart TV pic.twitter.com/mzl5OZyZNy

— Govardhan Reddy (@gova3555) July 15, 2022

ఇది కూడా చదవండి: Jio: జియో కస్టమర్లకు సూపర్ ఛాన్స్.. రూ.20కే 28GB ఎక్స్‌ట్రా డేటా..!

ఇది కూడా చదవండి: కొత్త బైక్ కొనాలనుకునే వారికి బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన ధరలు!

Tags :

  • business news
  • Flipkart
  • LG Corp
  • smart tv
  • Special Offers
Read Today's Latest businessNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

సూరత్ బిజినెస్‌మెన్ ఉద్యోగులకు దివాళి బోనస్.. 20 మందికి రూ.1 లక్ష చొప్పున అందజేత

దీపావళి బోనస్ అంటే ఇలా ఉండాలి! ఒక్కో ఉద్యోగికి రూ.1 లక్షకు పైగా ఇచ్చిన యజమాని.. కన్నీళ్లు పెట్టుకున్న సిబ్బంది

  • TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

    TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

  • బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

    బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

  • ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

    ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

  • ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

    ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు.. ముంబైలో హైటెన్షన్!

  • చదువు చెప్పాల్సిన టీచర్ కామాంధుడు.. బాలికల స్కూల్లో దారుణం!

  • శర్వానంద్ ‘భోగి’ రిలీజ్ వాయిదా.. నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చే ఛాన్స్!

  • మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత.. ఉత్తరాంధ్రలో విషాదం!

  • శ్రీకాళహస్తి ఆలయంలో భారీ ప్రమాదం.. లడ్డూ పోటులో సిలిండర్ బ్లాస్ట్.. భయంతో పరుగులు తీసిన భక్తులు!

  • GOAT Movie Review: సుడిగాలి సుధీర్ కామెడీ, యాక్షన్ అదుర్స్.. సినిమా హిట్ అయ్యిందా?

  • ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 26న పోలింగ్.. 30న కౌంటింగ్!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

  • పంజాబ్‌లో కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం.. నాలుగు బోగీలు దగ్ధం!

  • వందే భారత్ స్లీపర్ రైలు వచ్చేసింది.. ఫైవ్ స్టార్ హోటల్‌ను తలపించే సౌకర్యాలు.. ఏపీలో ఎక్కడెక్కడ ఆగుతుందంటే?

  • మెగా ఇంట పెళ్లి సందడి.. చిన్ననాటి స్నేహితురాలు కిరణ్‌తో సాయి దుర్గా తేజ్ నిశ్చితార్థం.. పెళ్లి ఎప్పుడంటే?

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam