SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » business » Edible Oil Became Cheaper On Holi Due To High Production

సామాన్యులకు ఊరట.. భారీగా తగ్గిన వంట నూనె ధరలు!

వంట నూనె ధరలు భారీగా దిగొచ్చాయి. ఏకంగా 30 శాతం వరకు ఆయిల్ రేట్లు పడిపోయాయి. దీంతో ప్రజలకు ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు.హోలి పండుగ నేపథ్యంలో ఇది శుభవార్త అనే చెప్పాలి. మార్కెట్‌లో వంట నూనె డిమాండ్ పైకి చేరినప్పటికీ ఆయిల్ రేట్లు దిగి రావడం గమనార్హం.

  • Written By: Govardhan Reddy
  • Published Date - Tue - 7 March 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
సామాన్యులకు ఊరట.. భారీగా తగ్గిన వంట నూనె ధరలు!

సామాన్యులకు ఊరటనిచ్చే వార్త ఇది. వంట నూనె ధరలు భారీగా దిగొచ్చాయి. ఏకంగా 30 శాతం వరకు ఆయిల్ రేట్లు పడిపోయాయి. దీంతో ప్రజలకు ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు.హోలి పండుగ నేపథ్యంలో ఇది శుభవార్త అనే చెప్పాలి. మార్కెట్‌లో వంట నూనె డిమాండ్ పైకి చేరినప్పటికీ ఆయిల్ రేట్లు దిగి రావడం గమనార్హం. విదేశీ మార్కెట్‌లో ఆయిల్ ధరలు పడిపోవడం, అదే సమయంలో దేశీయ మార్కెట్‌లో ఆయిల్ సీడ్స్ ఉత్పత్తి పెరగడం వంటి అంశాలు ధరల తగ్గుదలకు కారణాలుగా చెప్తున్నారు.

గత నెలలో 10 శాతం మేర దిగొచ్చిన వంట నూనె ధరలు ఇప్పుడు ఏకంగా 30 శాతం వరకు తగ్గాయి. ఏడాది కిందట మస్టర్డ్ ఆయిల్ ధర లీటరుకు రూ. 165 నుంచి రూ. 170 వద్ద ఉండగా, ఇప్పుడు రూ. 135 నుంచి రూ. 140 వద్ద ఉంది. అదేసమయంలో సన్ ఫ్లవర్ ఆయిల్ విషయానికి వస్తే.. ఏడాది కిందట లీటరు రూ. 135 – రూ. 140గా ఉన్న రిఫైన్డ్ సోయాబీన్ ఆయిల్ ఇప్పుడు రూ. 115 – రూ. 120కు దిగొచ్చింది. ఈ గణాంకాలు చూస్తే.. వంట నూనె ధరలు భారీగా తగ్గాయని చెప్పుకోవచ్చు. లెక్కల ప్రకారం.. నెల రోజుల్లో ఆవాల నూనె 10 శాతం, సోయాబీన్ నూనె 3 శాతం తగ్గింది. దిగుమతి చేసుకున్న నూనెలలో, ముడి పామాయిల్ ధరలు దాదాపు 30 శాతం తగ్గి లీటరుకు రూ. 95 వద్ద ఉండగా, ఆర్‌బీడీ పామ్ ఆయిల్ ధర 25 శాతం క్షీణించి.. లీటరు రూ. 100కు పడిపోయింది.

oil

Join Our Whatsapp Channel

వాస్తవానికి, మనదేశంలో తినదగిన నూనెల ధరలు ఎక్కువగా విదేశీ మార్కెట్లపై ఆధారపడి ఉంటాయి. అందుకు కారణం.. ఎక్కువుగా దిగుమతి చేసుకోవడమే. రానున్న రోజుల్లో బ్రెజిల్, అర్జెంటీనా దేశాల్లో సోయాబీన్, మలేషియాలో పామాయిల్ ఉత్పత్తి పెరిగే అవకాశం ఉందని ఆల్ ఇండియా ఎడిబుల్ ఆయిల్ ట్రేడర్స్ అసోసియేషన్‌తో అనుబంధించబడిన వ్యాపారవేత్తలు తెలిపారు. దీంతో విదేశీ మార్కెట్లలో ఎడిబుల్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. దిగుమతి చేసుకునే చమురు చౌకగా మారింది.

Tags :

  • business news
  • Edible Oil
  • Edible Oil Prices
Read Today's Latest businessNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

సూరత్ బిజినెస్‌మెన్ ఉద్యోగులకు దివాళి బోనస్.. 20 మందికి రూ.1 లక్ష చొప్పున అందజేత

దీపావళి బోనస్ అంటే ఇలా ఉండాలి! ఒక్కో ఉద్యోగికి రూ.1 లక్షకు పైగా ఇచ్చిన యజమాని.. కన్నీళ్లు పెట్టుకున్న సిబ్బంది

  • TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

    TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

  • బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

    బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

  • ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

    ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

  • ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

    ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు.. ముంబైలో హైటెన్షన్!

  • చదువు చెప్పాల్సిన టీచర్ కామాంధుడు.. బాలికల స్కూల్లో దారుణం!

  • శర్వానంద్ ‘భోగి’ రిలీజ్ వాయిదా.. నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చే ఛాన్స్!

  • మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత.. ఉత్తరాంధ్రలో విషాదం!

  • శ్రీకాళహస్తి ఆలయంలో భారీ ప్రమాదం.. లడ్డూ పోటులో సిలిండర్ బ్లాస్ట్.. భయంతో పరుగులు తీసిన భక్తులు!

  • GOAT Movie Review: సుడిగాలి సుధీర్ కామెడీ, యాక్షన్ అదుర్స్.. సినిమా హిట్ అయ్యిందా?

  • ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 26న పోలింగ్.. 30న కౌంటింగ్!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • ఏపీకి మరో తుపాను గండం.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన ఉందా?

  • అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్.. ఎక్కడికి వెళ్లింది శ్రీజా రెడ్డి? ఆందోళనలో తల్లిదండ్రులు!

  • పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

  • విజయ్, జగన్, కేటీఆర్ ఒకే వేదికపై.. వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె పెళ్లిలో ప్రముఖుల సందడి!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam