SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » business » By Using Phonepe Google Pay Withdraw Money At Atm Here Full Details In Telugu

ఫోన్ పే, గూగుల్ పే ద్వారా ATMల నుంచి డబ్బు ఇలా విత్‌డ్రా చేయండిలా..!

  • Written By: Dharani
  • Published Date - Sun - 31 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఫోన్ పే, గూగుల్ పే ద్వారా ATMల నుంచి డబ్బు ఇలా విత్‌డ్రా చేయండిలా..!

ప్రస్తుత డిజిటల్‌ యుగంలో.. చాలా వరకు పనులు ఆన్‌లైన్‌లోనే సాగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలన్ని ఆన్‌లైన్‌ అయ్యాయి. ప్రస్తుత కాలంలో కేవలం అత్యవసరాల నిమిత్తం మాత్రమే డబ్బులను డ్రా చేసుకుంటున్నారు. మిగతా అన్ని వ్యవహారాలు ఆన్‌లైన్‌లో జరిగిపోతున్నాయి. ప్రస్తుతం అందరూ ఫోన్‌ పే, గూగుల్‌ పే, పేటీఎంలకు షిఫ్ట్‌ అయ్యారు. ఈ యాప్‌ల వినియోగం పెరగడంతో.. కొత్త కొత్త అప్‌డేట్స్‌ వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఏటీఎంల ద్వారా నగదు విత్‌డ్రా చేసుకునేందుకు కొత్త విధానం అందుబాటులోకి వస్తోంది. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం లాంటి యూపీఐ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించి కార్డు లేకుండానే నగదు విత్‌డ్రా చేసుకునే సదుపాయం వస్తోంది. ఇందుకుగాను దేశవ్యాప్తంగా ఉన్న ఏటీఎం మెషీన్లను ఎన్‌సీఆర్ కార్పొరేషన్క్రమంగా అప్‌డేట్ చేస్తోంది.

ఇప్పటికే కొన్నిఏటీఎంలను అప్‌గ్రేడ్ చేయగా.. మరిన్ని వాటికి త్వరలో ఈ ఫీచర్ రాబోతోంది. ఇది అందుబాటులోకి వస్తే స్మార్ట్‌ఫోన్‌లోని యూపీఐ యాప్స్ ద్వారానే ఏటీఎంల నుంచి నగదు తీసుకోవచ్చు. అంటే డెబిట్, క్రెడిట్ కార్డు లేకుండానే ఏటీఎం నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చన్న మాట.

యూపీఐ యాప్స్ ద్వారా ఏటీఎం నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకోవాలంటే.. ఈ సర్వీస్‌లకు అప్‌గ్రేడ్ అయిన ఏటీఎం ఉండాలి. మీ స్మార్ట్‌ఫోన్‌లో ఫోన్‌పే, గూగుల్ పే, అమెజాన్‌పే, పేటీఎం లాంటి ఏదైనా యూపీఐ ఆధారిత పేమెంట్స్ యాప్ ఉండాలి. ఇంటర్నెట్ కనెక్షన్ కూడా పని చేస్తుండాలి.

Join Our Whatsapp Channel

ఏటీఎం ద్వారా ఫోన్‌ పే, గూగుల్‌ పేతో నగదు విత్‌డ్రా చేసుకునే విధానం..
1.ముందుగా ఏటీఎం మెషీన్ వద్దకు వెళ్లాలి. దాంట్లో విత్‌డ్రా క్యాష్ (Withdraw Cash) ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
2.అప్పుడు ఏటీఎం మెషీన్ స్క్రీన్‌పై UPI ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.
3.అనంతరం ATM స్క్రీన్‌పై క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది.
4.అప్పుడు మీ స్మార్ట్‌ఫోన్‌లోని ఫోన్‍పే, పేటీఎం, గూగుల్ పే లాంటి ఏదైనా యూపీఐ ఆధారిత పేమెంట్‌ యాప్ ఓపెన్ చేసి.. ఆ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి.
5.కోడ్‌ స్కాన్ పూర్తయ్యాక.. ఎంత మేర విత్‌డ్రా చేసుకోవాలనుకుంటున్నారో ఎంటర్ చేయాలి. (ప్రస్తుతం లిమిట్ రూ.5,000గా ఉంది.)
6.ఆ తర్వాత ప్రొసీడ్‌పై క్లిక్ చేసి.. మొబైల్‌లో యూపీఐ పిన్‌ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత డబ్బు విత్‌డ్రా పూర్తవుతుంది.

అంటే యూపీఐ యాప్స్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి.. చెల్లింపులు చేసినట్టే ఏటీఎం నుంచి నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ సదుపాయం అందుబాటులోకి వస్తే డెబిట్ కార్డులను వెంట తీసుకెళ్లాల్సిన అవసరం తప్పుతుంది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

  • ఇది కూడా చదవండి: గూగుల్ పే, ఫోన్ పేలకు ఆదాయం ఎలా వస్తుందో మీకు తెలుసా?
  • ఇది కూడా చదవండి: ట్రాన్సాక‌్షన్స్‌పై బాదుడు మొదలుపెట్టిన ఫోన్‌పే! మండిపడుతున్న నెటిజన్లు

Tags :

  • atm
  • business news
  • Cash Withdrawal
  • Google Pay
  • PhonePe
Read Today's Latest businessNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

సూరత్ బిజినెస్‌మెన్ ఉద్యోగులకు దివాళి బోనస్.. 20 మందికి రూ.1 లక్ష చొప్పున అందజేత

దీపావళి బోనస్ అంటే ఇలా ఉండాలి! ఒక్కో ఉద్యోగికి రూ.1 లక్షకు పైగా ఇచ్చిన యజమాని.. కన్నీళ్లు పెట్టుకున్న సిబ్బంది

  • TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

    TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

  • బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

    బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

  • ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

    ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

  • ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

    ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు.. ముంబైలో హైటెన్షన్!

  • చదువు చెప్పాల్సిన టీచర్ కామాంధుడు.. బాలికల స్కూల్లో దారుణం!

  • శర్వానంద్ ‘భోగి’ రిలీజ్ వాయిదా.. నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చే ఛాన్స్!

  • మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత.. ఉత్తరాంధ్రలో విషాదం!

  • శ్రీకాళహస్తి ఆలయంలో భారీ ప్రమాదం.. లడ్డూ పోటులో సిలిండర్ బ్లాస్ట్.. భయంతో పరుగులు తీసిన భక్తులు!

  • GOAT Movie Review: సుడిగాలి సుధీర్ కామెడీ, యాక్షన్ అదుర్స్.. సినిమా హిట్ అయ్యిందా?

  • ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 26న పోలింగ్.. 30న కౌంటింగ్!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • ఏపీకి మరో తుపాను గండం.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన ఉందా?

  • అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్.. ఎక్కడికి వెళ్లింది శ్రీజా రెడ్డి? ఆందోళనలో తల్లిదండ్రులు!

  • పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

  • విజయ్, జగన్, కేటీఆర్ ఒకే వేదికపై.. వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె పెళ్లిలో ప్రముఖుల సందడి!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam