సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కస్తూరి శంకర్.. ఓ యువకుడు చేసిన పనికి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ నీచుడ్ని అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ఎట్టకేలకు అతన్ని అరెస్ట్ చేయడంతో ఆమె ఊపిరి పీల్చుకున్నారు.
నగర, పట్టణ ప్రాంతాలు, జనావాస ప్రాంతాల్లో బహిరంగ మూత్ర విసర్జన నిషేధం. అందుకే భారత్ తో సహా, అనేక దేశాల్లో పబ్లిక్ టాయిలెంట్లు అందుబాటులోకి వచ్చాయి. అయినా కొందరు నిర్లక్ష్యంగా బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విస్జరన చేస్తుంటారు. మరికొందరు దారుణంగా రద్దీ ప్రాంతాల్లో ఉండే గోడలపై కూడా మూత్ర విస్జరన చేస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటారు. ప్రభుత్వాలు ఎన్ని ఆంక్షలు పెట్టిన కూడా కుక్కతోక వంకరా అన్నట్లుగానే గోడలపై, బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేస్తున్నారు. రెయింబవళ్లు జనసంచారం […]
చల్లచల్లని బీర్.. నెమ్మదిగా గొంతు దిగుతుంటే ఆ కిక్కే వేరంటూ బీరు ప్రియులు లొట్టలేస్తుంటారు. ఒక్కో బ్రాండ్ బీర్.. ఒక్కో టేస్ట్.. అంటూ నాలుక చప్పరిస్తుంటారు. ఇక మద్యం తయారి గురించి చాలా మంది చాల రకాల కథలు చెప్తుంటారు. ముఖ్యంగా సారా తయారీలో ఎలాంటి చెత్త చెదారం వాడతారో ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాకపోతే ఇక్కడ ఆశ్చర్యపరిచే అంశం ఏంటంటే.. మద్యం తయారీ గురించి ఎంత బాగా విడమర్చి చెప్పినా మందుబాబులు.. ఆ […]
Strange Habit: చిన్న తనంలో ఎవరికైనా దగ్గు విపరీతంగా ఉండి.. ఎంతకూ తగ్గకపోతే పెద్దలు ఓ సలహా ఇచ్చేవారు. ఎవరి మూత్రం వారు తాగితే దగ్గు తగ్గిపోతుందని చెప్పేవారు. చాలా మంది దీన్ని ఫాలో అయ్యేవారు. ఇప్పటికీ కొన్ని పల్లెటూర్లలో దీన్ని ఎక్కువగా ఫాలో అవుతున్నారు. కొంతమంది తల్లులు చంటి బిడ్డల విషయంలోనూ ఇలాంటి ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. మూత్రం కారణంగా దగ్గు తగ్గుతుందనటానికి సరైన సైంటిఫిక్ ఆధారాలు లేవు. అలాంటిది.. కొంతమంది మూత్రం ద్వారా చాలా […]