బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 త్వరలో ప్రారంభం కానుంది. ఈసారి డబుల్ హౌస్, డబుల్ డోస్ అంటూ నాగార్జున ఇస్తున్న హింట్స్‌తో ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 కంటెస్టెంట్లు ఎవరనే చర్చ నడుస్తోంది. ఇప్పటికే ముగ్గురు సెలెబ్రిటీస్ పేర్లు విన్పిస్తున్నాయి. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభమయ్యేందుకు మరో నెల రోజులు కూడా లేదు. కంటెస్టెంట్లు ఎవరనేది ఇంకా క్లారిటీ రాలేదు. తొలిసారిగా సెలెబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా పాల్గొననున్నారు. సామాన్యుల […]