సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఫుల్ రిలీఫ్ లభించింది. స్థానికతపై ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించింది. సుప్రీంకోర్టు తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట కలిగింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణలో స్థానికత అంశంపై గత కొద్దికాలంగా సందిగ్దత నెలకొంది. ఎవరికి స్థానికత వర్తిస్తుంది, ఎవరిది కాదనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. ఈ విషయంలో రాష్ట్ర పభుత్వానికి ఊరట లభించింది. తెలంగాణలో స్థానికత విషయంలో గతంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను సుప్రీంకోర్టు సమర్ధించింది. వరుసగా నాలుగేళ్లు చదివితేనే స్థానికత […]