మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ లో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఓ యువకుడు తన వరుసకే బావ అయ్యే వ్యక్తిని అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటనపై స్పందించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అసలు మద్యం మత్తులోనే ఈ హత్య జరిగిందా లేదంటే మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణ ఘటన మేడ్చల్ జిల్లా […]
హైదరాబాద్లోని బోరబండలో దారుణం చోటు చేసుకుంది. తాగిన మైకంలో ఓ దుర్మార్గపు తండ్రి కన్న కొడుకు గొంతు పిసికి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే రాత్రి వేళ క్యాటరింగ్ పనికి వెళ్లి ఉదయాన్ని ఇంటికొచ్చే సరికి కుమారుడి చనిపోయి కనిపించాడు. ఈ సీన్ చూసిన తల్లి అయ్యో దేవుడా అంటూ గుండెలు బాదుకుంటూ ఏడ్చిన తీరు స్థానికుల్ని సైతం కంటతడి పెట్టించింది. అసలు బోరబండ శిల్పినగర్లో రాత్రి ఏం జరిగింది? […]
రంగారెడ్డి జిల్లాలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. చేవెళ్ల మండల పరిధిలోని మీర్జాగూడ గేటు సమీపంలో ఒంటరిగా ఉన్న ఒక యువతిపై గుర్తు తెలియని దుండుగులు అత్యంత కిరాతకంగా దాడి చేసి వదిలేసి వెళ్లారు. రాత్రంతా తీవ్ర గాయాలతో రోడ్డు పక్కనే పడి ఉన్న ఆ అభాగ్యురాలి పరిస్థితి స్థానికంగా కలకలం రేపింది. మీర్జాగూడ గ్రామానికి చెందిన కొందరు రైతులు ఉదయాన్నే తమ పొలాలకు వెళ్లే క్రమంలో రోడ్డు పక్కన తీవ్ర గాయాలతో పడి ఉన్న […]
హైదరాబాద్లోని నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. తట్టి అన్నారం గ్రామ సమీపంలో నిర్మానుష్య ప్రదేశంలో ముళ్లపొదల్లో ఒక మహిళ మృతదేహం పడి ఉన్న ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. మార్నింగ్ టైంలో అటుగా వాకింగ్కి వెళ్లిన స్థానికులు, కొందరు మార్నింగ్ వాకర్స్ కొద్ది దూరంలో కుక్కలు గుంపుగా చేరి ఏదో పీక్కుతింటుండటాన్ని గమనించారు. దగ్గరకు వెళ్లి చూసేసరికి వారి వెన్నులో వణుకు పుట్టింది. కుక్కలు తింటున్నది ఏ జంతువునో కాదు.. […]
హైదరాబాద్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో విషాదం చోటు చేసుకుంది. ఎంత ట్రై చేసినా అనుకున్న జాబ్ రావట్లేదనే తీవ్రమైన డిప్రెషన్తో ఓ మహిళ ఇంట్లో సీలింగ్ ఫ్యానుకు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాప్రా ఏరియాలోని మారుతి జూబ్లీ ఎన్క్లేవ్లో నివాసముంటున్న గోపాలకృష్ణ తులసీదాస్, స్వాతి మహాజన్ దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ కపుల్కి స్వరూప్ అనే ఆరేళ్ల చిన్న బాబు కూడా ఉన్నాడు. […]