ఈ ప్రపంచంలో నాకు ఇష్టమైనవి రెండే రెండు ఒకటి నిద్ర.. రెండు అందమైన మొగుడు డైలాగ్ గుర్తుందా? అలాంటి నిద్ర ప్రియులకు ఒక కంపెనీ గుడ్‌న్యూస్ చెప్పింది. వాళ్ల కంపెనీలో ఉద్యోగం ఇవ్వడమే కాదు.. హాయిగా నిద్రపోయినందుకు నెలకు లక్షల్లో జీతం కూడా ఆఫర్ చేస్తోంది. ఒకటి, రెండు కాదు ఏకంగా 25 లక్షల జీతం ఇస్తానంటోంది. నిజమండి బాబూ ఎక్కడ ఏంటో తెలుసుకోండి మరి. కార్యాలయంలో నిద్రపోతే ఉద్యోగాలు కూడా ఊడిపోయే పరిస్థితి ఉంటుంది. అదే […]