పంజాబ్ రాష్ట్రంలో ఒక భారీ రైలు ప్రమాదం తృటిలో తప్పింది. అమృత్సర్ నుండి న్యూ జల్పైగురి వెళ్తున్న కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో ఒక్కసారిగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రైలుకు చెందిన నాలుగు బోగీలు పూర్తిగా మంటల్లో తగలబడ్డాయి. పంజాబ్‌లోని పటియాలా జిల్లా రాజ్‌పురా సమీపంలో ఉన్న సరాయ్ బంజారా రైల్వే స్టేషన్ వద్ద ఈ భీకర ప్రమాదం చోటుచేసుకుంది. 12508 నంబర్ గల కర్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలు గమ వెళ్తుండగా, ఒక్కసారిగా బోగీల నుండి దట్టమైన […]