మద్యం తాగి కారు నడిపితే టెర్రరిస్టుతో సమానం అని మన పోలీసు పెద్దలు చేసిన వ్యాఖ్యలు గుర్తున్నాయా? అవును మద్యం తాగి కారు నడిపితే క్షమించరాని నేరం. మరి, కారు మద్యం తాగి పరుగులు పెడితే? అవునండి మీరు విన్నది నిజమే. ఆ మాట ఎవరో చెప్తే మేమూ నమ్మేవాళ్లం కాదులెండి. చెప్పింది స్వయానా ఒక యువరాజు. ఆయన కారు ప్యూర్ ఇంగ్లిష్ వైట్ వైన్‌తో పరుగులు పెడుతుందని వెల్లడించాడు. బ్రిటన్ యవరాజు ప్రిన్స్ ఛార్లెస్(72) చేసిన […]