ప్రస్తుతం దేశాన్ని వర్షాలు కుమ్మేస్తున్నాయి. పల్లెటూర్లు మాత్రమే కాదు, పెద్ద పెద్ద నగరాలు కూడా జలమయం అయిపోతున్నాయి. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇక ఆంధ్ర ప్రదేశ్ లో కూడా గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీని కారణంగా.. నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాజెక్ట్స్ లో వరద నీరు ఎక్కువగా వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలోనే నెల్లూరు జిల్లాలో ఓ అద్భుతం చోటు చేసుకుంది. శ్రీ పొట్టి శ్రీరాములు […]