నితిన్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్ అలియాస్ రుక్మిణి మూవీ రిలీజ్ డేట్ లాక్ అయిపోయింది! మురళీ కాంత్ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాను డిసెంబర్ 4న థియేటర్లలోకి దించుతున్నట్లు యునానిమస్ ప్రొడక్షన్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. సినిమా డేట్ అయితే వచ్చేసింది. అంతా బాగానే ఉంది కానీ, టైటిల్లో ఉన్న ఆ రుక్మిణి క్యారెక్టర్ ఎవరనేది మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. అక్టోబర్ 13న ఆ సీక్రెట్ ఏంటో చెప్తామని మేకర్స్ ట్విస్ట్ ఇచ్చారు. దాంతో […]