టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్‌కు వరుస కష్టాలు ఎదురౌతున్నాయి. ఇతనిపై మాజీ ప్రేయసి మరో కేసు పెట్టింది. గొడవల తరువాత కొద్దికాలంగా స్తబ్దుగా ఉన్న రాజ్ తరుణ్ వర్సెస్ లావణ్య వ్యవహారం మరోసారి రచ్చ రేపుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తెలుగు చలనిచిత్ర పరిశ్రమలో ఇప్పుడిప్పుడే రాణిస్తున్న యువ నటుడు రాజ్ తరుణ్‌కు మరో షాక్ తగిలింది. అతని మాజీ ప్రేయసి లావణ్య మరో కేసు పెట్టింది. రెండు నెలల క్రితం అంటే జూన్ […]