టీమ్ ఇండియా మాజీ క్రికెటర్లు శ్రీశాంత్ వర్సెస్ హర్భజన్ సింగ్ ఘర్షణ వీడియో 17 ఏళ్ల తరువాత వెలుగుచూసింది. ఇన్నాళ్లూ బయటకు రాని ఈ వీడియో ఇప్పుడు లీక్ అవడం చర్చనీయాంశంగా మారింది. శ్రీశాంత్ భార్య ఇదే అంశంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఎప్పుడో 17 ఏళ్ల క్రితం జరిగిన ఘటన ఇది. ఐపీఎల్ 2008 జరుగుతున్నప్పుడు అందరి ముందు టీమ్ ఇండియా స్పిన్నర్ హర్భజన్ సింగ్ తోటి క్రికెటర్‌పై చేయి […]