లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు క్రేజ్ తగ్గిపోయిన తరుణంలో కొత్త లోక.. కొత్త చరిత్ర సృష్టించింది. కళ్యాణి ప్రియదర్శిని లీడ్ రోల్‌లో వచ్చిన ఈ సినిమా అప్పుడే 100 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నిన్న మొన్నటి వరకూ మీడియాలో పెద్గగా టాక్ లేని సినిమా ఇది. కళ్యాణి ప్రియదర్శిని లీడ్ రోల్ పోషించగా సల్మాన్ దుల్కర్ నిర్మించిన ఈ సినిమా ఊహించని రీతిలో దూసుకుపోతోంది. కేవలం 30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ […]