వ్యామోహం, లైంగిక కోర్కెలతో కట్టుకున్న భర్తను..తరువాత కన్న కూతురిని నిర్ధాక్షిణ్యంగా చంపేసిన వ్యవహారం గుట్టు వీడింది. డబుల్ మర్డర్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. తెలంగాణలో సంచలనం రేపిన ఈ డబుల్ మర్డర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సినిమా కధను తలపించేలా జరిగిన డబుల్ మర్డర్ ఇది. కన్న తల్లే హంతకురాలు. ఈమె ప్రియుడు మరో నిందితుడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోడిపల్లి అటవీ ప్రాంతంలో ఆగస్టు 25న ఓ యువతి మృతదేహం లభ్యమైంది. చుట్టూ నిమ్మకాయలు, […]