తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ విధమైన బ్యాక్‌గ్రౌండ్ లేకుండా అడుగెట్టి నిలదొక్కుకోవడమే కాదు స్టార్ హీరోగా ఎదిగిన అతి కొద్దిమంది నటుల్లో నాని ఒకరు. నటనలో సహజత్వం ఉండటంతో నేచురల్ స్టార్‌గా పిల్చుకుంటున్నారు. అలాంటి నాని జీవితంలో ఎన్నో కష్టాలు, ఆర్ధిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ వివరాలు మీ కోసం. జగపతి బాబు హోస్ట్ చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా షో ద్వారా సినీ తారల జీవితాల్లో ఎవరికీ తెలియని ఆసక్తికర అంశాలు వెలుగుచూస్తున్నాయి. నేచురల్ స్టార్ నాని […]