వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ కొట్టిన ఊపులో ఉన్న టీమిండియా… ఇప్పుడు పొట్టి ఫార్మాట్ పోరుకు సిద్ధమైంది! వెస్టిండీస్‌తో అక్టోబర్ 6 నుంచి ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం బీసీసీఐ అనూహ్యమైన జట్టును ప్రకటించింది. ఏకంగా 13 మార్పులతో, యువ రక్తానికి పెద్దపీట వేస్తూ ఒక కొత్త టీమిండియాను మైదానంలోకి దించుతున్నారు! ఈ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, తెలుగు కుర్రాడు తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా […]