SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Jason Sanjay Love Story Breakup Vijay Son

నాకు ఓ ప్రేమకథ ఉంది...కానీ బ్రేకప్‌ అయింది..విజయ్ కొడుకు భావోద్వేగం

  • Written By: Ayyappa Panja
  • Published Date - Tue - 6 October 26
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
నాకు  ఓ ప్రేమకథ ఉంది…కానీ బ్రేకప్‌ అయింది..విజయ్ కొడుకు భావోద్వేగం

తమిళనాడు ముఖ్యమంత్రి, దళపతి విజయ్ తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జాసన్ సంజయ్ తొలిసారి తన వ్యక్తిగత జీవితంపై సంచలన నిజాలు బయటపెట్టారు! తన జీవితంలో ఓ లవ్‌స్టోరీ ఉందని, అది కూడా బ్రేకప్‌తో ముగిసిందని ఆయన ఓపెన్‌గా చెప్పారు. అసలు ఆ ప్రేమకథ ఎందుకు ముగిసింది? ఆ బాధ నుంచి బయటపడటానికి ఆయన ఏం చేశారు? తొలి సినిమా ‘సిగ్మా’ వెనుక ఉన్న ఆసక్తికరమైన లవ్ & సక్సెస్ స్టోరీ ఏంటో ఇప్పుడు పూర్తిగా చూద్దాం!

Advertisement

తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ రాజకీయ ప్రయాణం ఒకవైపు కొనసాగుతుంటే, ఆయన తనయుడు జాసన్ సంజయ్ మాత్రం సినిమా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి అడుగులు వేశారు. విదేశాల్లో సినిమా డైరెక్షన్ కోర్సు పూర్తి చేసుకుని వచ్చిన ఆయన, ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మాణంలో ‘సిగ్మా’ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించగా.. రాజు సుందరం, సంపత్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించిన ఈ సినిమా అక్టోబర్ 2న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్ల సమయంలో జాసన్ సంజయ్ తన వ్యక్తిగత జీవితం గురించి మీడియాతో పంచుకున్న కొన్ని విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. తన పర్సనల్ లైఫ్ గురించి ఎలాంటి దాపరికం లేకుండా జాసన్ సంజయ్ చాలా ఓపెన్‌గా మాట్లాడారు. “నా జీవితంలో ఒకే ఒక్క ప్రేమకథ ఉంది. కాలేజీ రోజుల్లో మేము దాదాపు ఏడాదిన్నర పాటు ప్రేమించుకున్నాం. అయితే నేను హైయర్ స్టడీస్ కోసం విదేశాలకు వెళ్లడంతో మా మధ్య గ్యాప్ పెరిగింది. ఆ దూరం క్రమంగా మనసుల మధ్య కూడా దూరాన్ని పెంచింది.. ఇద్దరం కూర్చుని మాట్లాడుకున్నాం, ఏ గొడవలు లేకుండా పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నాం” అని కుండబద్దలు కొట్లాడు..

అయితే ప్రేమించిన వ్యక్తికి దూరమయ్యాక ఆ మానసిక వేదన నుంచి కోలుకోవడం ఎవరికైనా కష్టమే. మరి జాసన్ సంజయ్ ఆ బాధను ఎలా ఎదుర్కొన్నారంటే… “ఆ సమయంలో యువన్ శంకర్ రాజా లవ్ సాంగ్స్ ఎక్కువగా వినేవాడంటా… అప్పట్లో ఇన్‌స్టాగ్రామ్‌లో ఎలాంటి సాడ్ స్టేటస్‌లు పెట్టలేదు, సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉన్నాడు.. మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యి, పాత స్టోరీలు చూస్తే పాత జ్ఞాపకాల్లోనే చిక్కుకుపోతామని తనకు తెసులు.. అందుకే ఆ దూరాన్ని పాటించాను. మనకు వద్దు అనుకున్న పనులు మళ్లీ మళ్లీ చేయకుండా కంట్రోల్ సక్సెస్ అంటూ సంజయ్ చెప్పుకొచ్చాడు… ఇక ఆ బ్రేకప్ ఇచ్చిన బాధ నుంచి పూర్తిగా బయటపడేందుకే జాసన్ సంజయ్ తన పూర్తి సమయాన్ని సినిమా రచన, డైరెక్షన్‌పై పెట్టారు. లవ్ ఫెయిల్యూర్ ఇచ్చిన ఎమోషనల్ మెచ్యూరిటీని తన కళలోకి మలుచుకున్నారు. ఆ కష్టమే నేడు ఆయన్ను ‘సిగ్మా’ లాంటి భారీ సినిమాకు దర్శకత్వం వహించేలా చేసింది. తండ్రి ఇమేజ్‌ను పక్కనపెట్టి, కేవలం తన టాలెంట్‌తో డైరెక్టర్‌గా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని ఆయన చేస్తున్న ప్రయత్నానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అయితే ఓ స్టార్ హీరో అండ్ తమిళనాడు సీఎం కొడుకు కావడం..ఆయన లవ్ ఫెయిల్ గురించి బహిరంగంగా మాట్లాడం హాట్ టాప్ గా మారింది..

Tags :

  • Jason Sanjay Breakup
  • Jason Sanjay Breakup Story
  • Jason Sanjay Interview
  • Jason Sanjay Love Story
  • Jason Sanjay Love Story Telugu
  • Jason Sanjay News Telugu
  • Jason Sanjay Personal Life
  • Jason Sanjay Sigma Movie
  • Vijay Son Jason Sanjay
  • Vijay Son Love Story
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • పైసలిస్తేనే పర్మిషన్..లంచం తీసుకుంటూ దొరికిన GHMC అధికారిణి

  • ట్విన్ టవర్స్ తరహా దాడి ప్లాన్? ఫ్లైదుబాయ్ ఘటనలో షాకింగ్ నిజాలు

  • నాకు ఓ ప్రేమకథ ఉంది...కానీ బ్రేకప్‌ అయింది..విజయ్ కొడుకు భావోద్వేగం

  • అఖండ 3పై బోయపాటి క్లారిటీ.. చిరు-బాలయ్య మల్టీస్టారర్‌పై బిగ్ అప్‌డేట్

  • సినిమానా? రాజకీయమా? తమిళ హీరోల ‘మాస్’ మైండ్ గేమ్స్!

  • రైలులో టికెట్ లేకుండా ఎక్కుతున్నారా? ఇక ₹500 ఫైన్.. లేడీస్ కోచ్‌లో వెళ్తే ₹2,500!

  • బండ్ల గణేశ్ సంచలన ట్వీట్.. నా పేరు వాడి నా జీవితానికి అన్యాయం చేయొద్దు

Most viewed

  • AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

  • రేషన్ కార్డుదారులకు కేంద్రం అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే ఇదే పరిస్థితి

  • గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. కేంద్రం కీలక ప్రకటన!

  • ప్రయోగ శీలి.. సింగీతం శ్రీనివాసరావు ఇకలేరు!

  • ట్యాంక్ బండ్‌పై రోడ్డు ప్రమాదం.. చిన్నారితో సహా ఇద్దరు మృతి

  • ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

  • ఏపీకి మళ్లీ వర్షాలు.. 3 రోజులు అలర్ట్‌.. IMD హెచ్చరిక

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam