కేంద్ర ప్రభుత్వం ప్రజలకు దసరా ఆఫర్ లేదా దీపావాళి బొనాంజా ప్రకటించింది. నిత్యావసర వస్తువులపై జీఎస్టీ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ప్రతి సామాన్యుడికీ మేలు కలగనుంది. వివిధ వస్తు ధరలు చాలావరకు తగ్గనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కొత్తగా జీఎస్టీ 2.0 తీసుకొస్తోంది. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్టే జీఎస్టీ విషయంలో ప్రజలకు భారీ ఉపశమనం కలగనుంది. జీఎస్టీ స్లాబ్స్ అన్నింటినీ తీసివేసి కేవలం రెండే రెండు స్లాబ్స్ కొనసాగిస్తూ […]