తండ్రిపై తన ఇద్దరు కూతుళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అవును మీరు విన్నది నిజమే. వచ్చి రాని మాటలతో.. మా నాన్నను అరెస్ట్ చేయండి అంటూ పోలీసులను వేడుకున్నారు. అసలేం జరిగిందంటే?
ప్రేమ పేరుతో అమ్మాయిలను వేధిస్తున్న ఘటనలు ఈమధ్య ఎక్కువవుతున్నాయి. అలాంటి మరో ఘటన చోటుచేసుకుంది. ఒక యువకుడు లవ్ చేస్తున్నానంటూ అక్కాచెల్లెళ్లను వేధించాడు.
ఈ మధ్యకాలంలో కుక్కలు సృష్టిస్తున్న వార్తలు అన్నిఇన్ని కావు. ఎక్కడ చూసిన వీటికి సంబంధించిన వార్తలో ఇటీవల ఎక్కువగా కనిపిస్తున్నాయి. కుక్కల దాడిలో పలువురు మృతి చెందగా, మరికొందరు తీవ్రగాయలతో ఆస్పత్రులో చికిత్స పొందుతున్నారు. వీటిని అరికట్టేందుకు మున్సిపల్ సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయితే ఓ ప్రాంతంలో కుక్కను పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ మద్య కాలంలో యువతులు మద్యం మత్తులో రోడ్లపైకి వచ్చి నానా హంగామా చేస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. కారణాలే ఏవైనా ఇలా రోడ్లపై కి వచ్చి అమ్మాయిలు రబస చేయడం సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఈ మద్య వరుస భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ ఏడాది టర్కీ, సిరియాలో జరిగిన భూకం ప్రళయానికి 50 మంది బలి అయ్యారు. అప్పటి నుంచి భూ కంపం అనే పేరు వినిపిస్తే చాలు వెన్నుల్లో వణుకు పుడుతుంది. భారత్ లో కూడా ఈ మద్య వరుస భూకంపాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే.
భర్త, భార్య దగ్గర దొరకని ఆనందమోదో పరాయి వ్యక్తుల ఉందని భావించి, వారి మోజులో పడిపోతున్నారు కొంత మంది. కాపురాన్ని చేజేతులా కాలరాసుకుంటున్నారు. అలా ఓ పరాయి వ్యక్తి మోజులో పడిన మహిళ.. అతడితో వెళ్లిపోయి.. ఐదేళ్ల తర్వాత తిరిగొచ్చింది. మనిషిలా కాదూ..
సాధారణంగా కిడ్నాపర్లు.. ధనవంతుల కుటుంబ సభ్యులను ఎత్తుకెళ్లి.. వారి నుంచి భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తుంటారు. అలానే బాధిత కుటుంబ సభ్యులు కూడా తమ వారిని ప్రాణలతో కాపాడుకునేందుకు కిడ్నాపర్లకి అడిగినంత డబ్బులు ఇస్తుంటారు. అయితే కొన్ని సార్లు కిడ్నాపర్లు మధ్యతరగతి కుటుంబాల పిల్లలను, ఇతర సభ్యులను కిడ్నాప్ చేస్తుంటారు. ఇలాంటి సమయంలో తమ వద్ద డబ్బులు లేకపోయినా.. ఇతరుల నుంచి అప్పుడుగా తీసుకుని మరీ.. కిడ్నాపర్లు అడిగిన అంత సొమ్ము ఇస్తుంటారు. అయితే మధ్యప్రదేశ్ […]
మన పూర్వీకులు పశువులను ఇంటి సభ్యుల్లో ఒకరిగా భావించేవారు. అంతేకాక తాము నివాసం ఉంటున్న ఇంట్లోనే గోవులను సైతం కట్టేసుకునే వారు. వాటికి కావాల్సిన ఆహారపదార్ధలు అందిస్తూ సొంత బిడ్డలతో సమానంగా చూసుకునే వారు. అంతేకాక కొన్ని పెళ్లిళ్లలో ఈ గోవులు సందడి చేసేవి. అయితే కాలం మారింది.. మనుషులు చాలా వరకు మారిపోయారు. నేటికాలంలో గోవుల పట్ల నిర్లక్ష్య ధోరణి బాగా పెరిగిపోయింది. వాటి ఆలనపాలన చూసే వారు తగ్గిపోతున్నారు. ఇలాంటి సమయంలో గోవుల పట్ల […]
నేటికాలంలో మానవత్వం కనుమరుగై పోతోందని చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. అలానే కులాలు, మతాల పేరుతో మనిషిని మనిషిగా గుర్తించడం మానేశారని ఆవేదన చెందుతున్నారు. కానీ మానవత్వం బతికే ఉందని, మతాలు వేరైన మనుషులందరం ఒక్కటేని చాటి చెప్పేలా కొందరు ప్రవర్తింస్తుంటారు. ముఖ్యం మతసామరస్యం వెల్లువిరిసే ఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. ముస్లిం సోదరులు, హిందూవుల పండగల్లో పాల్గొనడం, ముస్లింల వేడుకల్లో హిందూవులు సాయం చేయడం వంటి ఘటనలు అనేకం చూశాం. ఇటీవల హిందూ దేవాలయానికి ఓ […]
భార్యాభర్తలు.. ఒకరికొకరు తోడు నీడగా జీవితాంతం కలిసి జీవిస్తుంటారు. అయితే కొందరు .. భాగస్వామిని కాదని పరాయి వారితో పడక సుఖాన్ని పంచుకుంటారు. ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుంటాయి. ముఖ్యంగా భార్యల పట్ల కొందరు భర్తలు కఠినంగా ఉంటారు. భార్య పరాయి మగాడితో మాట్లాడిన తట్టుకోలేని భర్తలను చాలా మందినే మనం చూస్తుంటాము. ఇక పరాయి మగాడితో సంబంధం పెట్టుకున్న భార్యను భర్త చంపేస్తున్న ఘటనలు అనేకం జరిగాయి. అయితే ఓ ప్రాంతం గురించి […]