నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని ఆశపడింది. పెళ్లైన కొన్ని రోజుల పాటు ఆమె భర్త భార్యతో బాగానే ఉన్నాడు. ఇక అంతా బాగానే ఉందనుకున్న తరుణంలోనే ఊహించని దారుణం చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే?
గతంలో పెళ్లిళ్లు, ఫంక్షన్లు జరుగుతున్నాయంటే పెద్ద పెద్ద మైక్ సెట్లు పెట్టి ఊదరగొట్టేవారు. అంతేకాకుండా వినాయక చవితి పందిళ్లు, దసరా సమయాల్లో ప్రత్యేకంగా వేదికలు కట్టి డ్యాన్సులు చేయించే వాళ్లు. ఆ సంస్కృతి పాకి.. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు డ్యాన్సర్లతో ఎంటర్ టైన్ చేయిస్తున్నారు. అయితే ఓ కార్యకర్త డ్యాన్సర్ల పట్ల అనుచితంగా ప్రవర్తించి అభాసుపాలు అయ్యాడుు.
క్యాన్సర్.. 20 ఏళ్ల క్రితం వరకు ఇదో ప్రాణాంతక రోగం. క్యాన్సర్ వచ్చిందంటే ప్రాణం పోవాల్సిందే అన్నట్లు ఉండేది. సరైన చికిత్స కూడా అందుబాటులో ఉండేది కాదు. తర్వాతి కాలంలో మంచి చికిత్సలు, మందులు అందుబాటులోకి వచ్చాయి. సరైన సమయంలో వ్యాధిని గుర్తించగలిగితే క్యాన్సర్‌నుంచి పూర్తిగా బయటపడొచ్చు. అయితే, మనుషుల్లో కూడా క్యాన్సర్‌ను సరైన సమయంలో గుర్తించటం చాలా కష్టంగా మారింది. అలాంటిది జంతువుల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్ని పెంపుడు జంతువుల సంగతి పక్కన పెడితే.. […]
వాళ్లిద్దరూ అన్నా చెల్లెళ్లు. పండగలు, ఫంక్షన్ లు ఇలా ఏ సందర్భం వచ్చినా.. ఇద్దరు కలుసుకుంటారు. అన్నా, చెల్లెలు కావడంతో ఇద్దరు కాస్త క్లోజ్ గా మూవ్ అయ్యారు. చెల్లి ఇంటికి అన్న వెళ్లడం, అన్న ఇంటికి చెల్లి వెళ్లడం. ఇలా ఈ అన్నాచెల్లెల్ల ఇద్దరూ కలిసి తిరిగారు. తల్లిదండ్రులు కూడా పెద్దగా అనుమానించలేదు. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.., ఉన్నట్టుండి ఈ అన్నాచెల్లెలు ఇద్దరూ లాడ్జ్ లో శవాలై కనిపించారు. తాజాగా బెంగుళూరులో వెలుగు […]