మరో మూడు రోజులే మిగిలుంది. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 లాంచ్ అయ్యేందుకు. ఈసారి డబుల్ హౌస్ డబుల్ ధమాకా అంటున్న బిగ్‌బాస్ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్ల తొలి జాబితా లీకైంది. మొత్తం 16 మందిలో 11 మంది నేరుగానూ, మరో ఐదుగురు అగ్నిపరీక్ష ద్వారా ఎంట్రీ ఇవ్వునున్నారు. ఆ జాబితాలో ఎవరున్నారో తెలుసుకుందాం. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి 7 గంటలకు లాంచ్ కానుంది. ఈసారి ఐదుగురు సామాన్యులు […]