ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్(EPF) ఖాతాదారులకు బిగ్ అలర్ట్. ఈపీఎఫ్ సభ్యులు తమ ఖాతాకు నామినీని యాడ్ చేసుకోకుంటే వారు తప్పక ఆ పని పూర్తి చేయాలి. అందుకు మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉందని ఈపీఎఫ్ ఆర్గనైజేషన్ తెలిపింది. అంటే నామినీ యాడ్ పక్రియ మార్చి 31లోగా పూర్తి చేయాలని పేర్కొంది. ఒక వేళ నిర్ణిత సమయంలో యాడ్ చేయకపోతే రిటైటర్మెంట్ కు సంబంధించిన ఈపీఎఫ్ ప్రయోజనాలను ఖాతాదారులు కోల్పోతారని హెచ్చరించింది. కరోనా సమయంలో EPF […]