Cyber Crime Alert : టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలను ముంచేందుకు సరికొత్త దారులను వెతుక్కుంటున్నారు. నిన్నటి దాకా ఓటీపీలు అడగడం, నకిలీ లింకులు పంపి క్లిక్ చేయించడం లాంటి పద్ధతులు వాడిన కేటుగాళ్లు, ఇప్పుడు మరో నయా మోసానికి తెరలేపారు. ఈ కొత్త తరహా డిజిటల్ క్రైమ్ పట్ల ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. కేటుగాళ్లు మొదట అమాయకులను లక్ష్యంగా చేసుకుని వారి వాట్సాప్కి ఒక […]