అల్లు అర్జున్ స్వాగ్, అట్లీ మార్క్ ఎలివేషన్స్ కలిస్తే థియేటర్లలో సీట్లు చినగాల్సిందే అనే రేంజ్‌లో ఈ సినిమా యాక్షన్ బ్లాక్స్ ఉండబోతున్నాయట. పుష్ప తో తగ్గేదేలే అన్న బన్నీ, ఈసారి ‘రాకా’తో అస్సలు వదిలేదేలే అంటున్నట్లు టాక్.. ఆ క్రేజీ లీక్ ఏంటంటే? ఫిలింనగర్ సర్కిల్స్ ప్రకారం.. ఈ సినిమాలో అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్ మునుపెన్నడూ చూడని విధంగా చాలా పవర్‌ఫుల్‌గా, కాస్త నెగెటివ్ షేడ్స్‌తో కూడిన కిల్లర్ లుక్‌లో ఉండబోతోందట. సోషల్ మీడియాలో ఈ […]