హైదరాబాద్ మహానగరంలో లంచగొండి అధికారుల గుట్టురట్టు చేసే పనిలో ఏసీబీ అధికారులు మరో భారీ వికెట్ పడగొట్టారు. GHMC టౌన్ ప్లానింగ్ విభాగంలో జరుగుతున్న అక్రమాలను బట్టబయలు చేస్తూ.. ఏకంగా నాలుగు లక్షల రూపాయల లంచం తీసుకుంటున్న ఒక లేడీ అధికారిణిని అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మెహదీపట్నం GHMC కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్‌గా విధులు నిర్వహిస్తున్న తులసీరామ్ సునీత.. ఇప్పుడు ఏసీబీ వలలో చిక్కిన అడ్డగోలు అవినీతి తిమింగలంగా […]