దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ఇనార్బిట్ మాల్ నిర్మాణానికి రేపు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు.
అల్ప పీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కుంభ వృష్టిగా వానలు దంచికొట్టాయి. నగరాలన్నీ జలమయమయ్యాయి. చెట్లు నేలకొరిగాయి. జన జీవనం అస్తవ్యస్థమైంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన పేరు చిరస్మరణీయం. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిధి. ఇప్పటికి కూడా ఆయన ఫోటోను ఇంట్లో పెట్టుకుని దేవుడిగా స్మరించుకుంటారు ఆంధ్ర ప్రజలు. ఆయనో మాస్ లీడర్.
ప్రజారాజ్యం పార్టీ సమయంలో చిరంజీవిపై ఈగ వాలకుండా చూసుకున్నారు. ఎవరైనా ఏమైనా అంటే వేంటనే వారికి ఘాటుగా బదులిచ్చేవారు. ఒకరకంగా చిరంజీవికి చెల్లెలుగా వ్యవహరించేవారు. అలాంటి ఆమె ఇప్పుడు సైలెంట్ అయిపోయారు.
నారా లోకేష్ సతీమణి, నందమూరి బాలకృష్ణ కూతురు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారా? ఆ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారా?
మహారాష్ట్రలో రాజకీయాలు రోజుకొక మలుపులు తీసుకుంటున్నాయి. గతంలో ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేనలో ఓ వర్గం తిరుగుబావుటా ఎగుర వేసింది. ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని వర్గం.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి విదితమే.
దేశానికి వెన్నుముక రైతు. మన నోట్లోకి నాలుగు మెతుకులు వెళుతున్నాయంటే దానికి కారణం అన్నదాతే. దుక్కి దుక్కి, నీరు పోసి, నారు వేసి, పంట చేతికొచ్చేదాక అహర్నిశలు కంటికి నిద్రలేకుండా కష్టపడుతున్న రైతుకు చివరకు సున్నం మిగులుతుంది.
మీ ఖాతాలో రూ. 10 వేలు పడ్డాయా? చెక్ చేసుకోండి. ఇవాళ చాలా మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 10 వేలు చొప్పున జమ అయ్యాయి.
జగన్ పవన్ కళ్యాణ్ కి ఫోన్ కాల్ చేశారట. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పుకొచ్చారు. జగన్ ఫోన్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ ఏమన్నారో వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్లోని జగన్ సర్కార్ ప్రజా ప్రభుత్వమని నిరూపించుకుంటుంది. అదే సమయంలో ఉద్యోగులకు కొన్ని వరాలను ఇస్తుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను పలు ధపాలుగా నెరవేర్చుకుంటూ వస్తుంది ఈ ప్రభుత్వం.
