SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » telangana » Sri Chaitanya College Student Takes His Life

శ్రీ చైతన్య కాలేజ్ స్టూడెంట్ ఆత్మహత్య.. తన కొడుకును చంపేశారంటూ తల్లి ఆవేదన..

కాలేజీలో సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్, వేధింపులను భరించలేక ఇటీవల ప్రీతి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. చికిత్స పొందుతూ మరణించింది. ప్రీతి ఘటన మరువక ముందే మరో విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ చదువుతున్న సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నాడు.

  • Written By: Nagarjuna
  • Updated On - Wed - 1 March 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
శ్రీ చైతన్య కాలేజ్ స్టూడెంట్ ఆత్మహత్య.. తన కొడుకును చంపేశారంటూ తల్లి ఆవేదన..

కాలేజీల్లో ర్యాగింగ్, వేధింపులు, కాలేజీ యాజమాన్యాల ఒత్తిడి, లెక్చరర్ల టార్చర్ వంటి పలు కారణాల వల్ల విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు గతంలో చాలా చూసాం. మంచి మార్కులు రాకపోతే భూమ్మీద బతికే హక్కే లేదన్నట్టు కొన్ని కాలేజీలు వ్యవహరిస్తున్నాయని విమర్శలు వస్తున్నా గానీ పట్టించుకోవడం లేదు. కాలేజీ యాజమాన్యం ఒత్తిడి కారణంగా విద్యార్ధి ఛాప్టర్ అర్ధాంతరంగా ముగిసిపోయింది. హైదరాబాద్ లోని నార్సింగిలో శ్రీ చైతన్య కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న సాత్విక్ అనే విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. రాత్రి పదిన్నర సమయంలో తరగతి గదిలో ఉరి వేసుకున్నాడు.

కాలేజీలో ఒత్తిడి వల్లే తమ స్నేహితుడు ఉరి వేసుకున్నాడని తోటి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. సాత్విక్ ఆత్మహత్యపై కాలేజీ యాజమాన్యం స్పందించలేదని, కనీసం ఆసుపత్రికి తీసుకెళ్లలేదని విద్యార్థులు ఆరోపించారు. ఒక బైకర్ ను లిఫ్ట్ అడిగి సాత్విక్ ను ఆసుపత్రికి తరలించారు. క్యాంపస్ లో హాస్టల్ లో ఉంటున్న సాత్విక్.. రాత్రి పదిన్నర గంటల సమయంలో క్లాస్ రూమ్ కి వెళ్లి ఉరి వేసుకున్నట్లు తోటి విద్యార్థులు చెబుతున్నారు. లెక్చరర్స్ ఒత్తిడి వల్లే సాత్విక్ బలవన్మరణానికి పాల్పడ్డాడని స్నేహితులు ఆరోపిస్తున్నారు. సాత్విక్ తల్లిదండ్రులు, విద్యార్థులు కాలేజ్ వద్ద ఆందోళనకు దిగారు. సాత్విక్ ను లెక్చరర్లు పదే పదే ఫెయిల్యూర్ అనేవారని.. అందరి ముందు కొట్టేవారని.. ఆ అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని ఉంటాడని విద్యార్థులు అంటున్నారు.

తమ పట్ల కూడా లెక్చరర్లు దారుణంగా ప్రవర్తించేవారని కాలేజ్ విద్యార్థులు అంటున్నారు. కొంతమంది లెక్చరర్లు బానే ఉంటారని.. కొందరు మాత్రం సైకోల్లా బిహేవ్ చేసేవారని చెబుతున్నారు. ఒక విద్యార్థినైతే రక్తం వచ్చేలా కొట్టారని వెల్లడించారు. క్యాంపస్ నుంచి కాలేజీ స్టాఫ్ ఒక్కరు కూడా సాత్విక్ ను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి రాలేదని.. తామే ఒక బైకర్ ను లిఫ్ట్ అడిగి ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే సాత్విక్ చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలేజీలో ఎవరేం అన్నారో.. చెట్టంత కొడుకును నాకు లేకుండా చేశారంటూ సాత్విక్ తల్లి కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

Join Our Whatsapp Channel

Tags :

  • commits suicide
  • Hyderabad
  • Inter Student
  • Narsingi
  • Narsingi Chaitanya College
  • Sri Chaitanya
  • Telangana
Read Today's Latest telanganaNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

2 ఎకరాల త్యాగం మనసు గెలుచుకున్న కింగ్ నాగార్జున..

నాగార్జునకు సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు.. రియల్ హీరో అంటూ కితాబు! అసలేం జరిగిందంటే?

  • వ‌ర్క్ ఫ్రమ్ లేక్.. తమ్మిడికుంట చెరువు ప్రారంభించిన సీఎం రేవంత్

    రూ.20 కోట్లతో తమ్మిడికుంట చెరువు అభివృద్ధి.. ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. నాగార్జునకు సన్మానం!

  • పండుగ వేళ కేంద్రం గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాలకు వేల కోట్ల నిధులు

    తెలుగు రాష్ట్రాలకు కేంద్రం తీపి కబురు.. వేల కోట్ల నిధులు విడుదల.. ఏపీ, తెలంగాణకు ఎంత వచ్చాయంటే?

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

    సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

    పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు.. ముంబైలో హైటెన్షన్!

  • చదువు చెప్పాల్సిన టీచర్ కామాంధుడు.. బాలికల స్కూల్లో దారుణం!

  • శర్వానంద్ ‘భోగి’ రిలీజ్ వాయిదా.. నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చే ఛాన్స్!

  • మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత.. ఉత్తరాంధ్రలో విషాదం!

  • శ్రీకాళహస్తి ఆలయంలో భారీ ప్రమాదం.. లడ్డూ పోటులో సిలిండర్ బ్లాస్ట్.. భయంతో పరుగులు తీసిన భక్తులు!

  • GOAT Movie Review: సుడిగాలి సుధీర్ కామెడీ, యాక్షన్ అదుర్స్.. సినిమా హిట్ అయ్యిందా?

  • ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 26న పోలింగ్.. 30న కౌంటింగ్!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • ఏపీకి మరో తుపాను గండం.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన ఉందా?

  • అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్.. ఎక్కడికి వెళ్లింది శ్రీజా రెడ్డి? ఆందోళనలో తల్లిదండ్రులు!

  • పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

  • విజయ్, జగన్, కేటీఆర్ ఒకే వేదికపై.. వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె పెళ్లిలో ప్రముఖుల సందడి!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam