SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » crime » A Woman Catch Thief With Her Dare In Hyderabad District

తన కళ్లలో కారం కొట్టినా దొంగను వదలని మహిళ!

  • Written By: Mallikarjun Reddy
  • Published Date - Fri - 5 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
తన కళ్లలో కారం కొట్టినా దొంగను వదలని మహిళ!

కొందరు మహిళలు చేసే పనులు ఇతరులకు ఎంతో ఆదర్శంగా ఉంటాయి. మరెందరిలోనూ ధైర్యాన్ని నింపుతాయి. తాజాగా ఓ మహిళ చేసిన ధైర్య సాహసం అందరిని ఆశ్చర్యానికి గురిచేసేంది. ఓ దొంగ వచ్చి కళ్లకారం కొట్టి మెడలో గొలుసు లాక్కొని దొంగ బైకుపై పారిపోతుండగా వాహనం వెంబడించి ఆమె పట్టుకున్నారు. కాళ్లకు దెబ్బలు తగిలినా ఆమె పట్టు విడవలేదు. చివరకు ఇద్దరు యువకుల సహాయంతో అతణ్ని పోలీసులకు అప్పగించి ఆమె తెగువ చూపారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

సూర్యాపేట జిల్లా మోతె మండలం అప్పన్నగూడెం గ్రామానికి చెందిన సండ్ర శిరీష, నగేష్‌ దంపతులు హైదరాబాద్‌ లోని హయత్‌నగర్‌ లో నివసిస్తున్నారు. వీరు ఉంటున్న ఇంటి ప్రక్కనే మరో రెండు సింగిల్‌ బెడ్‌రూమ్‌లు ఖాళీగా ఉన్నాయి. దీంతో వాటికి ఇంటి యజమాని భిక్షమయ్య టు-లెట్‌ బోర్డు పెట్టారు. అయితే ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం ఓ వ్యక్తి మొదటి అంతస్తుకు చేరుకొని అద్దెకు ఇల్లు కావాలంటూ శిరీషను అడిగాడు. దీంతో ఆమె ఆ రూమ్ చూపించి తిరిగి తాళం వేస్తుండగా.. ఆమె కళ్లలో కారం కొట్టి మెడలోని బంగారు గొలుసును లాక్కొని కిందకు పరుగు తీశాడు.

Chain snatchers

Join Our Whatsapp Channel

ఆమె అతడిని వెంబడించారు. అతడు బైక్‌ ఎక్కి వెళ్తుండగా ఆమె ద్విచక్రవాహనాన్ని గట్టిగా పట్టుకుంది. అలాగే ఆమెను కొంత దూరం ఈడ్చుకెళ్లాడు. అయినా ఆమె బైక్ ను వదలకుండా పట్టుకోవడంతో పాటు వెనక్కు లాగడంతో అతడు కింద పడ్డాడు. ఇది గమనించిన ఇద్దరు యువకులు ఆమెకు సహకారం అందించారు. దీంతో దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బైక్‌ ఈడ్చుకెళ్లడంతో శిరీష మోకాళ్లకు గాయాలయ్యాయి. పోలీసులు బంగారు గొలుసును శిరీషకు అందజేశారు. శిరీష చూపించిన తెగువకు స్థానికులు అభినందనలు తెలియజేశారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

  • ఇదీ చదవండి: వీడియో: వరద నీటిలో కొట్టుకుపోయిన మహిళా టీచర్.. కాపాడిన స్థానికులు..
  • ఇదీ చదవండి: వీడియో : గోడపై వ్రేలాడుతున్న కారు!

Tags :

  • Hayathnagar
  • Hyderabad
  • telugu news
  • thief
  • woman
Read Today's Latest crimeNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మీరు ఆఫీసులో వాట్సప్ వెబ్ వాడుతున్నారా? కేంద్రం కీలక హెచ్చరిక

ఒక్క తప్పుతో మీ అకౌంట్ హ్యాకర్ల చేతిలోకి.. కేంద్రం వార్నింగ్!

  • పెళ్లి అతిథిలా వచ్చి 22.5 లక్షల విలువైన నగలు కొట్టేసిన దొంగ.. CCటీవీలో షాకింగ్ దృశ్యాలు

    పెళ్లి వేడుకలో భారీ చోరీ.. CCTVలో షాకింగ్ దృశ్యాలు

  • ఆసుపత్రిలో షాకింగ్ ఘటన.. వైద్యులపై దాడి చేసిన రోగి

    ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం.. ఇద్దరు డాక్టర్లపై రోగి దాడి.. వైద్యుల ఆందోళన!

  • విజయ్ కు బిగ్ షాక్..త్రిష కొత్త పార్టీ..!

    త్రిష పొలిటికల్ ఎంట్రీకి తొలి అడుగు?

  • మళ్లీ షాక్.. పెరిగిన బంగారం ధరలు..

    బంగారం ధరలకు భారీ షాక్.. భారీగా పెరిగిన పసిడి ధరలు!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అమర జవాన్ కూతురి పెళ్లి బాధ్యత తీసుకున్న సైనికులు..

  • ప్రేమజంటపై కర్రలతో దాడి.. 8 మంది మైనర్లకు పోలీసుల మాస్ ట్రీట్‌మెంట్!

  • పుట్టపర్తిలో అపురూప దృశ్యం.. బాల సాయి రూపంలో చిన్నారి.. భక్తుల ఆనందం!

  • 24 ఏళ్లకే డిప్యూటీ మేయర్ పీఠం.. ఒంగోలులో చావలి చర్పిత సంచలనం!

  • బిస్లరీ వాటర్ బాటిళ్లలో విషం ఉందా?

  • పెళ్లింట్లో ఏనుగుల బీభత్సం.. నాలుగు గజరాజులు చేసిన పనికి షాక్!

  • 4 డిప్యూటీ మేయర్లు.. 17 వైస్ ఛైర్‌పర్సన్లు! జనసేన అభ్యర్థుల పూర్తి జాబితా ఇదే

Most viewed

  • నవంబర్ 20న టాలీవుడ్‌లో స్పేస్ వార్.. 'ఆకాశంలో ఒక తార' Vs 'డియర్ ఆస్ట్రోనాట్'!

  • ఏళ్లుగా మిస్టరీగా జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. హైకోర్టు ఆదేశాలతో మళ్లీ దర్యాప్తు!

  • కాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ సంచలన వ్యాఖ్యలు.. ఆనాటి సినిమా షూటింగ్ కష్టాలు తెలిస్తే షాకే!

  • హైదరాబాద్‌లో మళ్లీ ఐమ్యాక్స్ సందడి.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో మహేశ్ బాబు కొత్త థియేటర్!

  • పాతబస్తీలో ఘోరం.. భార్యను కత్తితో చంపి చిన్నారితో భర్త పరారీ!

  • ఆటో డ్రైవర్ల ఖాతాల్లోకి రూ.15,000.. ఏపీ ప్రభుత్వం నుంచి డబుల్ ధమాకా!

  • వరంగల్‌లో తీవ్ర విషాదం.. అప్పుల బాధతో దంపతుల బలవన్మరణం.. పెంపుడు కుక్కకు విషం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam