SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » technology » Fujiyama Spectra Electric Scooty Price And Specifications

రూ.49 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేదు!

ఎలక్ట్రిక్ స్కూటీలు అంటే ఇప్పుడు మార్కెట్ లో తెగ డిమాండ్ ఉంది. అందుకే కొత్త కొత్త బ్రాండ్లు ఈవీలను తయారుచేస్తున్నాయి. అయినా కూడా వీటి రేట్లు మాత్రం కాస్త ఎక్కువగానే ఉంటున్నాయి. కానీ, తాజాగా ఫుజియామా అనే బ్రాండ్ మాత్రం కేవలం రూ.49 వేల ప్రారంభ ధరతో ఈవీని లాంఛ్ చేసింది.

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Tue - 4 April 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Fujiyama Spectra: రూ.49 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేదు!

ఇప్పుడు అందరూ ఎలక్ట్రిక్ వెహికల్స్ పైనే ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే ఈ వాహనాల వల్ల పర్యావరణానికి ఎలాంటి ప్రమాదం ఉండదు. అలాగే మండిపోతున్న పెట్రోల ధరల నుంచి మీ జేబుకు ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా పెట్రోల్ ధరల కంటే ఎలక్ట్రిక్ వాహనాలతో తక్కువ ఖర్చు అవుతుందని వీటికి మారుతున్నారు. అయితే ఎలక్ట్రిక్ స్కూటీ కొనాలన్నా కూడా లక్షకి పైగానా ఖర్చు పెట్టుకోవాలి. అది కూడా భారంగా మారుతోంది. అయితే ఇప్పుడు బడ్జెట్ లో ఒక ఎలక్ట్రిక్ స్కూటీ ఇండియాలో లాంఛ్ అయ్యింది. ఈ స్కూటీకి రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేదు.

ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల ఎరా నడుస్తోంది. ఎక్కడ చూసినా ఈవీలే దర్శనమిస్తున్నాయి. అయితే ఈవీలను కొనాలంటే కాస్త ఖరీదుగానే ఉన్నాయి. కానీ, ఫ్యూజియామా కంపెనీ ఇండియాలో ఒక బడ్జెట్ స్కూటీని లాంఛ్ చేసింది. ఈ కంపెనీ 2025 కల్లా రాజస్థాన్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్ లో 3 యూనిట్లను ప్రారంభించనుంది. తమ ఫ్యాక్టరీని ప్రారంభించనుంది. ఏటా 60 లక్షల యూనిట్స్ తయారీ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి. ఈ కంపెనీ భారత్ లో కేవలం రూ.49,499 ప్రారంభ ధరతో లాంఛ చేసింది. గరిష్ఠంగా రూ.99,999 వరకు ధర నిర్ణయించారు.

ఈ స్కూటని మీరు కొనుగోలు చేయడం వల్ల పెట్రోలు ఖర్చు మాత్రమే కాదు.. రిజిస్ట్రేషన్, లైసెన్స్ ఖర్చులు కూడా ఆదా చేసుకున్న వాళ్లు అవుతారు. ఈ ఫుజియామా స్పెక్ట్రా ఈవీ రెడ్, వైట్ అండ్ రెడ్, బ్లూ, బ్లూ- లైట్ గ్రే, లైట్ గ్రే కలర్ వేరియంట్స్ లో వస్తోంది. ఎల్సీడీ స్పీడో మీటర్, ఎల్ఈడీ లైట్స్, 1.56 కిలో వాట్స్ లీథియమ్ అయాన్ డిటాట్చబుల్ బ్యాటరీ ఉంది. 4 నుంచి 5 గంటల ఛార్జింగ్ టైమ్ ఉంటుంది. మీరు ఎంచుకున్న మోడల్ ని బట్టి గరిష్టంగా 140 కిలోమీటర్ల రేంజ్ తో ఈ స్కూటీలు వస్తున్నాయి. ఈ ఫుజియామా ఎలక్ట్రిక్ స్కూటర్ పై మీ అభిప్రాయాలన కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Join Our Whatsapp Channel

⚡With advanced battery technology, Fujiyama Scooters can travel longer distances on a single charge, making it the perfect choice for commuters and adventurers alike.#fujiyama #fujiyamaev #lesscharge #indiaev #ElectricScooty #fujiyamascooter #SwitchToElectric #switchtofujiyama pic.twitter.com/Q3JDLqr0RT

— FUJIYAMA EV (@fujiyama_ev) April 3, 2023

Tags :

  • Automobile
  • business news
  • Electric scooter
  • Technology News
Read Today's Latest technologyNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

AI కన్నా మనుషులే మిన్న.. దిగ్గజ కంపెనీల యూ-టర్న్..

ఏఐ దెబ్బకు ఉద్యోగాలు పోయాయనుకుంటే.. ఇప్పుడు మళ్లీ పాత ఉద్యోగులకు పిలుపు! గూగుల్, అమెజాన్‌లో ఏం జరుగుతోంది?

  • ఇక క్యాన్సర్, గుండె జబ్బులకు కాలం చెల్లినట్టేనా? AI సృష్టించబోతున్న వైద్య విప్లవం ఇదే!

    క్యాన్సర్, అల్జీమర్స్‌కు చెక్ పెట్టనున్న AI.. మరో 10 ఏళ్లలో వైద్య రంగంలో అద్భుతాలు!

  • సూరత్ బిజినెస్‌మెన్ ఉద్యోగులకు దివాళి బోనస్.. 20 మందికి రూ.1 లక్ష చొప్పున అందజేత

    దీపావళి బోనస్ అంటే ఇలా ఉండాలి! ఒక్కో ఉద్యోగికి రూ.1 లక్షకు పైగా ఇచ్చిన యజమాని.. కన్నీళ్లు పెట్టుకున్న సిబ్బంది

  • TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

    TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

  • బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

    బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • బంగాళాఖాతంలో మరో తుపాను.. ఏపీకి అలర్ట్! ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు..

  • బౌరంపేటలో భారీ అగ్నిప్రమాదం.. ఐదు ట్రావెల్స్ బస్సులు దగ్ధం!

  • గిరిబాబు చివరి కోరిక ఇదే.. నేడు స్వగ్రామంలో అంత్యక్రియలు!

  • ఆధార్ మొబైల్ నంబర్ అప్‌డేట్ ఇక ఇంట్లోనే.. UIDAI కొత్త సదుపాయం వచ్చేసింది!

  • తల్లిపై కత్తితో దాడి చేసిన 9వ తరగతి బాలుడు.. వాట్సాప్ గ్రూప్‌లో షాకింగ్ మెసేజ్!

  • అమ్మవారి గర్భాలయంలో స్పై కెమెరా.. శ్రీకాళహస్తి ఆలయంలో భద్రతా వైఫల్యం!

  • BCCI U-19 క్రికెటర్ నందిని బలవన్మరణం.. వేధింపుల ఆరోపణలతో వికారాబాద్‌లో ఆందోళన!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • EPFO పెన్షనర్లకు గుడ్ న్యూస్.. పెన్షన్ రూ.3,000కు పెంపు? 19న కీలక సమావేశం!

  • ఓటీటీ గ్యారేజ్‌లోకి గరివిడి లక్ష్మి.. నవంబర్ 13 నుంచి స్ట్రీమింగ్!

  • మౌళి 'DNK' ట్రైలర్ రివ్యూ: థియేటర్లలో నవ్వుల జాతర.. నవంబర్ 13న సినిమా రిలీజ్!

  • రీల్ హీరోలకు రియల్ లైఫ్‌లో టెన్షన్! బిష్ణోయ్ గ్యాంగ్ భయంతో బుల్లెట్ ప్రూఫ్ వెనుక అమితాబ్.. బాలీవుడ్‌లో హై అలర్ట్!

  • లోన్ యాప్ వేధింపులకు మరో ప్రాణం బలి.. కానిస్టేబుల్ శ్రీను ఆత్మహత్య.. భార్య ఫొటోలతో బ్లాక్‌మెయిల్!

  • ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. ఏకంగా ₹31,387 కోట్ల AI డేటా సెంటర్‌కు ఆమోదం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam