SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Team India Cricketer Umesh Yadav Duped Of Rs 44 Lakh By Friend

నమ్మిన వ్యక్తి చేతిలో నిండా మునిగిన ఉమేష్ యాదవ్.. రూ. 44 లక్షలు స్వాహా!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Sat - 21 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
నమ్మిన వ్యక్తి చేతిలో నిండా మునిగిన ఉమేష్ యాదవ్.. రూ. 44 లక్షలు స్వాహా!

టీమిండియా స్పీడ్ గన్ ఉమేశ్ యాదవ్‌ను అతని స్నేహితుడు నిండా ముంచేశాడు. స్నేహితుడే కదా అని పిలిచి ఉద్యోగం ఇస్తే.. అతడు మాత్రం ఆస్తి కొనుగోలు పేరుతో ఇతగాడికి టోపీ పెట్టాడు. భూమి ఇప్పిస్తానని రూ. 44 లక్షలు కాజేసి.. అనంతరం మెల్లగా జారుకున్నాడు. దీంతో ఉమేశ్ యాదవ్ పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసుకున్న కొరాడి పోలీసులు నిందితుడి పట్టుకునే పనిలో పడ్డారు.

జరిగిందిదే..

నాగ్‌పుర్‌ కు చెందిన శైలేశ్‌ థాక్రే అను వ్యక్తి, ఉమేశ్ యాదవ్‌ ఇద్దరూ ఒకరికొకరు పరిచయం. శైలేశ్‌ ఏ ఉద్యోగం చేసేవాడు కాదు. ఉద్యోగం లేకపోవడం.. పైగా కష్టాలన్నీ తనతో పంచుకోవడంతో ఉమేశ్ యాదవ్ మనసు కరిగిపోయింది. ఈ క్రమంలో తోటి స్నేహితుడిని కష్టాల నుంచి భయటపడేయాలన్న ఉద్దేశ్యంతో 2014 జులైలో అతడిని తన మేనేజర్‌గా నియమించుకున్నాడు. మొదట్లో ఎంతో నమ్మకంగా ఉన్న అతడు.. ఉమేష్ యాదవ్ ఆర్థిక, ఆస్తి వ్యవహారాలు, బ్యాంకు ఖాతా, ఆదాయపు పన్ను ఇలా అన్నీ పనులు దగ్గరుండి మరీ చూసుకునేవాడు.

ఈ నమ్మకంతో ఉమేశ్ యాదవ్ ఒకరోజు తాను నాగ్‌పుర్‌లో భూమి కొనుగోలు చేయాలనుకుంటున్నానని, ఎక్కడైనా ఉంటే చూడమని అతనికి చెప్పాడు. అందుకు సరేనన్న శైలేష్.. కొరాడి పక్కనున్న ఎంఎస్‌ఈబీ కాలనీలో ఓ ప్లాట్ చూపించి.. రూ.44లక్షలకే దాన్ని ఇప్పిస్తానని మాయమాటలు చెప్పాడు. ముందు నుంచి మంచిగా నడుచుకోవడంతో అతడిని నమ్మిన ఉమేశ్ యాదవ్, అతడి ఖాతాకు రూ. 44 లక్షలు బదిలీ చేశాడు. ఆ డబ్బుతో ఆస్తిని కొనుగోలు చేసన శైలేష్ దానిని ఉమేశ్‌ పేరుపై రిజిస్టర్ చేయకుండా తన పేరుమీద రిజిస్టర్‌ చేయించుకున్నాడు.

😳😳😳#CricketTwitter #UmeshYadav pic.twitter.com/A7kTpvBEHO

— Cricket Winner (@cricketwinner_) January 21, 2023

పైగా ఉమేష్ యాదవ్ వ్యహారాలను పట్టించుకోవడం మానేశాడు. కొన్నాళ్లకు అసలు విషయం తెలిసుకున్న ఉమేష్ యాదవ్ తన డబ్బును తనకు తిరిగి ఇవ్వాలని కోరాడు. శైలేశ్ ఆ సొమ్మును తిరిగి ఇవ్వకపోగా, ఆస్తిని అతని పేరున రాయడానికి అంగీకరించలేదు. దీంతో ఉమేశ్ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా,. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనలో.. స్నేహితుడిని గుడ్డిగా నమ్మడమే ఉమేష్ యాదవ్ చేసినా తప్పా..? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Nagpur| A person named Shailesh Thackeray betrayed cricketer #UmeshYadav after taking Rs 44 lakhs to buy a property in Yadav’s name. Case registered u/s 406 & 420 of IPC. According to our info, Thackeray worked as Yadav’s manager earlier: Ashwini Patel, DCP Nagpur
(ANI) pic.twitter.com/jOhaGhE1cQ

— Argus News (@ArgusNews_in) January 21, 2023

Tags :

  • indian cricket team
  • Maharashtra
  • Umesh Yadav
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Asia Cup 2023: ఒక్క వన్డే ఆడనివాడికి ఆసియా కప్ లో ఛాన్స్! శాంసన్ మాత్రం రిజర్వ్ ప్లేయర్! ఇదెక్కడి న్యాయం

ఒక్క వన్డే ఆడనివాడికి ఆసియా కప్ లో ఛాన్స్! శాంసన్ మాత్రం రిజర్వ్ ప్లేయర్! ఇదెక్కడి న్యాయం

  • Asia Cup 2023: ఆసియా కప్ కి ఎంపికైన తిలక్ వర్మ! భారత జట్టు ఇదే

    ఆసియా కప్ కి ఎంపికైన తిలక్ వర్మ! భారత జట్టు ఇదే

  • ఆఫీస్ బాయ్ నుంచి సీఈఓ స్థాయికి.. యువకుడి సక్సెస్ స్టోరీ

    ఆఫీస్ బాయ్ నుంచి సీఈఓ స్థాయికి.. యువకుడి సక్సెస్ స్టోరీ

  • Virat Kohli: విరాట్ కోహ్లీ కొత్త ఇల్లు.. ఏకంగా 8 ఎకరాల్లో

    విరాట్ కోహ్లీ కొత్త ఇల్లు.. ఏకంగా 8 ఎకరాల్లో

  • మహిళా నేత మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. కట్టుకున్న భర్తే ఆమెను..

    మహిళా నేత మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. కట్టుకున్న భర్తే ఆమెను..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam