SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Sarfaraz Khan Cries Out At Stadium After Hitting Century

Sarfaraz Khan: సెంచరీ కొట్టి గ్రౌండ్ లోనే ఏడ్చేసిన సర్ఫరాజ్ ఖాన్! కారణం?

  • Written By: venkybandaru
  • Published Date - Thu - 23 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Sarfaraz Khan: సెంచరీ కొట్టి గ్రౌండ్ లోనే ఏడ్చేసిన సర్ఫరాజ్ ఖాన్! కారణం?

Sarfaraz Khan: ఏ ఫార్మేట్ క్రికెట్ లో అయినా.. ఓ బ్యాట్స్‌మెన్ సెంచరీ కొట్టడం అనేది గొప్ప విషయమే. ఇక శతకం సాధించాక ఒక్కో బ్యాట్సమెన్ ఒక్కోలా తమ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే.. ఇండియన్ రంజీ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ మాత్రం తాజాగా సెంచరీ కొట్టి గ్రౌండ్ లోనే ఏడ్చేశాడు. గట్టిగా అరుస్తూ, ఏడుస్తూ, తొడకొట్టి భావోద్వేగానికి గురయ్యాడు. మరి.. సర్ఫరాజ్ ఖాన్ అలా చేయడానికి కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ముంబై-మధ్య ప్రదేశ్ మధ్య రంజీ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో మొదటగా బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు తొలి ఇన్నింగ్స్ లో 374 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

అయితే.. ముంబై జట్టులో మిడిల్ ఆర్డర్ బ్యాట్సమెన్ సర్ఫరాజ్ ఖాన్ అద్భుతమై ఆటతీరుతో శతకం సాధించి జట్టుకి ఈ గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఈ నేపథ్యంలోనే సర్ఫరాజ్ ఖాన్ ఈ రంజీ సీజన్ లో 900 పరుగులను పూర్తి చేసుకున్నాడు. పైగా.. అతనికి ఈ సీజన్ లో ఇది నాలుగో సెంచరీ కావడం విశేషం. సర్ఫరాజ్ ఖాన్ గత రంజీ సీజన్ లో కూడా 900 పరుగుల పైనే పరుగులు సాధించాడు.

ఇలా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో పరుగుల వరద పారిస్తున్నా. సర్ఫరాజ్ ఖాన్ కి మాత్రం టీమిండియాలో స్థానం దక్కడం లేదు. ఆ బాధతోనే సర్ఫరాజ్ ఇలా గ్రౌండ్ లో కన్నీరు పెట్టుకుని ఎమోషనల్ అయ్యాడన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సర్ఫరాజ్ సెంచరీ సెలబ్రేషన్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Join Our Whatsapp Channel

💯 for Sarfaraz Khan! 👏 👏

His 4⃣th in the @Paytm #RanjiTrophy 2021-22 season. 👍 👍

This has been a superb knock in the all-important summit clash. 👌 👌 #Final | #MPvMUM | @MumbaiCricAssoc

Follow the match ▶️ https://t.co/xwAZ13U3pP pic.twitter.com/gv7mxRRdkV

— BCCI Domestic (@BCCIdomestic) June 23, 2022


ఇవి కూడా చదవండి : DK: అటు టీమిండియాలో, ఇటు ర్యాంకింగ్స్ లో అదరకొట్టిన దినేశ్ కార్తిక్.. ఏకంగా 108 స్థానాలు జంప్!

Tags :

  • Sarfaraz Khan
  • Sports News
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆసియా క్రీడల్లో భారత్ జోరు.. 9 స్వర్ణ పతకాలు

ఆసియా క్రీడల్లో భారత్ జోరు.. 9 స్వర్ణ పతకాలు | India Asian Games

  • ఆసియా క్రీడల్లో విల్లు ఎత్తిన నారీమణులు ఆర్చరీలో అద్భుతం..

    ఆసియా క్రీడల్లో విల్లు ఎత్తిన నారీమణులు ఆర్చరీలో అద్భుతం..

  • రన్నింగ్‌లో ఇరగదీసిన అమ్మాయిలు..గోల్డ్ మెడల్ కైవసం

    రన్నింగ్‌లో ఇరగదీసిన అమ్మాయిలు..గోల్డ్ మెడల్ కైవసం

  • Virat Kohli: ఒక్క పోస్ట్‌కి ఏకంగా అన్ని కోట్లా.. ? కోహ్లీ రేంజ్ అంటే అలానే ఉంటుంది..

    ఒక్క పోస్ట్‌కి ఏకంగా అన్ని కోట్లా.. ? కోహ్లీ రేంజ్ అంటే అలానే ఉంటుంది..

  • Tilak Varma: నాలుగో స్థానంలో తిలక్ వర్మ సరైనోడా.. ? తెలుగు కుర్రాడిపై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!

    నాలుగో స్థానంలో తిలక్ వర్మ సరైనోడా.. ? తెలుగు కుర్రాడిపై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

  • ఏపీలో స్థానిక సంస్థల ఎలక్షన్స్.. 4 చోట్ల ఎన్నికలకు బ్రేక్

  • ఏపీకి వర్ష సూచన.. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు వర్షాలు

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam