SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Sachin Tendulkar Played His Trademark Shot On National Sports Day

Sachin Tendulkar: వీడియో: క్రికెట్‌ ఆడకుండా నేను ఎలా ఉండగలను: సచిన్‌

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Tue - 30 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Sachin Tendulkar: వీడియో: క్రికెట్‌ ఆడకుండా నేను ఎలా ఉండగలను: సచిన్‌

సచిన్‌ టెండూల్కర్‌ ఎంత గొప్ప క్రికెటరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రెండు దశాబ్దాలకు పైగా ప్రపంచ క్రికెట్‌లో తిరుగులేని బ్యాట్స్‌మెన్‌గా ఉన్నాడు. అత్యుత్తమ బౌలర్లను సమర్థవంతగా ఎదుర్కొని అద్భుతమైన షాట్లు ఎన్నో ఆడాడు. నిజానికి సచిన్‌ ఆడే కొన్ని షాట్లు ఎన్ని సార్లు చూసినా.. మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉంటాయి. సచిన్‌ వాటిని ఎంతో స్టైల్‌గా, పర్ఫెక్ట్‌గా కొట్టడమే అందుకు కారణం. సచిన్‌ స్ట్రేట్‌డ్రైవ్‌ అడితే ఎంత అద్భుతంగా ఉంటుందో మాటల్లో చెప్పలేం. అలాగే అప్పర్‌ కట్‌, పుల్‌షాట్లు ఎంతో కచ్చితంగా, స్టైలిష్‌గా ఆడగలడు. కానీ.. సచిన్‌ అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్‌ అయిన తర్వాత క్రికెట్‌ అభిమానులు.. అతని పాత షాట్లనే అప్పుడప్పుడూ యూట్యూబ్‌లో చూసి ఆనందిస్తుంటారు. సచిన్‌ మళ్లీ అలాంటి షాట్లు ఆడితే చూడాలని ప్రతి క్రికెట్‌ అభిమానికి ఉంటుంది. కానీ అది సాధ్యమా? అనే అనుమానం కూడా వారిలో వ్యక్త అవుతుంది.

కాగా క్రికెట్‌ కోసమే పుట్టిన సచిన్‌కు వయసు ఎప్పుడూ అడ్డంకి కాదు. ఇదే విషయాన్ని నేషనల్‌ స్పోర్ట్స్‌ డే సందర్భంగా నిరూపించాడు క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌. సోమవారం(ఆగస్ట్‌ 29) నేషనల్‌ స్పోర్ట్స్‌ డే సందర్భంగా సచిన్‌ తన మార్క్‌ షాట్లను మరోసారి ఆడి.. ఆ వీడియోను తన సోషల్‌ మీడియా అకౌంట్‌లో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. ‘క్రికెట్‌ను ప్రాణంగా ప్రేమించే నేను.. స్పోర్ట్స్‌డే నాడు క్రికెట్‌ ఆడకుండా ఉండగలనా..?’ అంటూ తన ట్రేడ్‌ మార్క్‌ షాట్లు ఆడాడు. సచిన్‌ను చూస్తూ పెరిగిన క్రికెట్‌ అభిమానులు మరోసారి సచిన్‌ ఇలాంటి షాట్లు కొట్టడం చూసి.. ‘ఈ వయసులో కూడా అంతే పర్ఫెక్ట్‌గా ఆ షాట్లు ఏంటి స్వామి’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్‌ కోసమే పుట్టి, క్రికెట్‌నే ప్రాణంగా ప్రేమించి, ఇండియన్‌ క్రికెట్‌కు దేవుడిగా ఎదిగిన సచిన్‌కు ఇలాంటి షాట్లు ఆడేందుకు వయసు ఎప్పుడూ అడ్డుకాదని క్రికెట్‌ అభిమానులు సోషల్‌ మీడియాలో వేదికగా పేర్కొంటున్నారు.

సచిన్‌ తన కెరీర్‌లో మొత్తం 200 టెస్టులు ఆడి 15921 పరుగులు చేశాడు. అందులో 51 సెంచరీలు, 68 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. అలాగే 463 వన్డేలు ఆడి 18426 పరుగులతో టాప్‌ ప్లేస్‌లో ఉన్నాడు. వన్డేల్లో సచిన్‌కు 49 సెంచరీలు, 96 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. తన కెరీర్‌లో ఒకే ఒక అంతర్జాతీయ టీ20 ఆడిన సచిన్‌ ఆ మ్యాచ్‌లో తన జెర్సీ నంబర్‌ 10 పరుగులు చేశాడు. అలాగే ఐపీఎల్‌లో 78 మ్యాచ్‌లు ఆడిన సచిన్‌ 2334 పరుగులు సాధించాడు. ఐపీఎల్‌లో సచిన్‌కు ఒక సెంచరీతో పాటు 13 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. సచిన్‌ తన బౌలింగ్‌తోనూ అంతర్జాతీయ క్రికెట్‌పై తన ముద్ర వేశాడు. వన్డేలు, టెస్టుల్లో కలుపుకుని సచిన్‌ 107 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో రెండు సార్లు 5 వికెట్ల హాల్‌ సాధించాడు. ఇలా అంతర్జాతీయ క్రికెట్‌ను ఏలిన సచిన్‌.. తాజాగా తనలో ఏ మాత్రం పవర్‌ తగ్గలేదని నిరూపిస్తూ.. స్ట్రేట్‌డ్రైవ్‌, అప్పర్‌ కట్‌, ఫుల్‌షాట్లు ఆడి ఫ్యాన్స్‌కు స్పెషల్‌ ట్రీట్‌ ఇచ్చాడు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Join Our Whatsapp Channel

ఇది కూడా చదవండి: వీడియో: ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ తర్వాత ఏడుస్తూ గ్రౌండ్‌ వీడిన పాక్ పేసర్‌

Tags :

  • Cricket News
  • sachin tendulkar
  • Team India
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పంజాబ్ కు పాండ్య,ముంబైకి అర్ష్ దీప్..

హార్దిక్ పాండ్యకు ముంబై గుడ్‌బై? పంజాబ్‌కు హార్దిక్.. ముంబైకి అర్ష్‌దీప్!

  • వీరేంద్ర సెహ్వాగ్ తనయుడి వీరవిహారం.. U-19లో అద్భుత ప్రదర్శన

    తండ్రికి తగ్గ తనయుడు.. సెహ్వాగ్ కొడుకు 160 పరుగుల విధ్వంసం! భారత్‌కు సెమీస్ బెర్త్

  • టెస్ట్ క్రికెట్‌కు షమీ రిటైర్మెంట్..వైట్ జెర్సీకి వీడ్కోలు

    టెస్ట్ క్రికెట్‌కు మహమ్మద్ షమీ రిటైర్మెంట్.. 13 ఏళ్ల ప్రస్థానానికి ముగింపు..!

  • న్యూజిలాండ్‌తో మూడో టీ20..ఓపెనర్ గా వైభవ్..!

    న్యూజిలాండ్‌తో మూడో టీ20..ఓపెనర్ గా వైభవ్..!

  • పాక్ క్రికెట్ లో మళ్ళీ అలజడి… టీ20 కెప్టెన్‌పై వేటు!

    పాకిస్థాన్ టీ20లో మళ్లీ అలజడి.. సల్మాన్ ఔట్! కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • షిరిడీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. సింపుల్ లుక్‌లో వైరల్ వీడియోలు!

  • కఠిన డైట్‌తో 22 కేజీలు తగ్గిన కీరవాణి.. బిఫోర్ & ఆఫ్టర్ ఫోటోలు వైరల్!

  • సంతానం లేదని నిత్యం వేధింపులు.. చివరికి భర్తను కత్తితో చంపిన భార్య!

  • మల్లన్న కారును ఢీకొట్టిన లారీ.. తృటిలో తప్పిన పెను ప్రమాదం.. చిన్నారికి తీవ్ర గాయాలు!

  • లవ్ స్టోరీలో థ్రిల్లింగ్ ట్విస్టులు.. ఇట్లు అర్జున మూవీ రివ్యూ.. హిట్టా? ఫట్టా?

  • బంగాళాఖాతంలో మరో తుపాను అలజడి.. ఏపీ, తమిళనాడుకు భారీ వర్ష సూచన! అక్వాన్ అలర్ట్

  • రూ.200 లాటరీ టికెట్‌తో రూ.1.5 కోట్లు.. ఆడబిడ్డ పుట్టిన వేళ తండ్రికి అదృష్టం!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

  • వందే భారత్ స్లీపర్ రైలు వచ్చేసింది.. ఫైవ్ స్టార్ హోటల్‌ను తలపించే సౌకర్యాలు.. ఏపీలో ఎక్కడెక్కడ ఆగుతుందంటే?

  • సూర్య 'సీన్' మూవీ రివ్యూ.. అంచనాలను అందుకుందా? ఎలా ఉందంటే!

  • లిఫ్ట్ అడుగుతుందా? హాయ్ చెబుతుందా? కారులోని డ్రైవర్‌కు సైగలు చేసిన ఎలుగుబంటి.. వైరల్ వీడియో! 🐻

  • EPFO పెన్షనర్లకు గుడ్ న్యూస్.. పెన్షన్ రూ.3,000కు పెంపు? 19న కీలక సమావేశం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam