SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Rohit Sharma Hits 60 Sixes In T20 Cricket As Captain And Breaks Virat Kohli 59 Sixes Record

Rohit Sharma: టీమిండియా కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీ రికార్డును బద్దలుకొట్టిన రోహిత్‌ శర్మ

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Wed - 3 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Rohit Sharma: టీమిండియా కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీ రికార్డును బద్దలుకొట్టిన రోహిత్‌ శర్మ

టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ పేరిట ఉన్న అరుదైన రికార్డును కెప్టెన్‌ రోహిత్‌ శర్మ బ్రేక్‌ చేశాడు. దీంతో టీమిండియా కెప్టెన్‌గా నంబర్‌ స్థానంలో నిలబడ్డాడు. మంగళవారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా ఈ మ్యాచ్‌లో కేవలం 11 పరుగులు మాత్రమే చేసిన రోహిత్‌ శర్మ వీపు కండాలు పట్టేయడంతో రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. కానీ.. ఈ చిన్న ఇన్నింగ్స్‌తోనే ఒక పెద్ద రికార్డును బద్దలు కొట్టాడు.

టీ20ల్లో టీమిండియా తరపున అత్యధిక సిక్సులు కొట్టిన కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీ రికార్డును రోహిత్‌ అధిగమించాడు. మంగళవారం మ్యాచ్‌లో ఒక సిక్స్‌ ఒక ఫోర్‌ కొట్టి రిటైర్డ్‌ హర్ట్‌ అయిన రోహిత్‌.. టీ20ల్లో కెప్టెన్‌గా 60 సిక్సులు పూర్తి చేసుకున్నాడు. దీంతో 59 సిక్సులు కొట్టిన కోహ్లీని దాటేశాడు. కోహ్లీ కెప్టెన్‌గా టీ20ల్లో 59 సిక్సులు 50 ఇన్నింగ్స్‌ల్లో కొడితే రోహిత్‌ శర్మ 34 మ్యాచ్‌ల్లోనే ఈ రికార్డు సాధించాడు. అలాగే టీమిండియా మాజీ కెప్టెన్‌ ధోనికి టీ20ల్లో కెప్టెన్‌గా 34 సిక్సులు ఉన్నాయి.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఓపెనర్‌ కైల్‌ మేయర్స్‌ 50 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 73 రన్స్‌తో చెలరేగగా, బ్రాండన్‌ కింగ్‌ 20 బంతుల్లో 3 ఫోర్లతో 20 పరుగులు చేసి ఓపెనింగ్‌ వికెట్‌కు 57 పరుగులు జోడించి చక్కని ఆరంభాన్ని ఇచ్చారు. తర్వాత కెప్టెన్‌ పూరన్‌ 23 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 22 పరుగుల చేయగా.. మేయర్స్‌ తన ధాటిని కొనసాగించాడు. చివర్లో రోవ్‌మన్‌ పావెల్‌ 14 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 23, హెట్‌మైర్‌ 12 బంతుల్లో 2 సిక్సర్లతో 20 పరుగులతో మెరుపులు మెరిపించడంతో భారత్‌ ముందు విండీస్‌ పోరాడే లక్ష్యాన్ని ఉంచింది.

Join Our Whatsapp Channel

టీమిండియా బౌలర్లలో భువనేశ్వర్‌ 2, హార్దిక్‌ పాండ్యా, అర్షదీప్‌ చెరో వికెట్‌ తీశారు. 165 పరుగుల లక్ష్యాన్ని సరిగ్గా 19 ఓవర్లలో ఛేదించింది. 11 పరుగులు చేసిన రోహిత్‌ రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. శ్రేయస్‌ అయ్యర్‌ 24 పరుగులతో పర్వాలేనిపించాడు. పాండ్యా 4 పరుగులు చేసి మరో సారి విఫలం అయ్యాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ 74 పరుగులతో చెలరేగగా పంత్‌(33నాటౌట్‌), దీపక్‌ హుడా(10 నాటౌట్‌) విజయ లాంఛానాన్ని పూర్తి చేశారు. ఇక నాలుగో టీ20 శనివారం(ఆగస్టు 6న) జరగనుంది. మరి ఈ మ్యాచ్‌తో రోహిత్‌ శర్మ కోహ్లీ రికార్డును అధిగమించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Most sixes as India captain in men’s T20Is:
Rohit Sharma – 60 sixes in 34 games
Virat Kohli – 59 sixes in 50 games

Hitman has smashed most sixes as India captain in men’s T20Is 🔥

Another milestone for captain Rohit 🔥#RohitSharma #India #WIvsIND #Cricket #T20Is pic.twitter.com/fntIhdMOkY

— Wisden India (@WisdenIndia) August 3, 2022

ఇది కూడా చదవండి: ఆగస్ట్ 28న ఇండియా VS పాకిస్థాన్ మ్యాచ్! కోహ్లీకి స్థానం ఉంటుందా?

Tags :

  • Latest Cricket News
  • Rohit Sharma
  • virat kohli
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మొన్న కోహ్లీ.. నిన్న రోహిత్.. రెచ్చిపోతున్న రోకో | IND vs WI

మొన్న కోహ్లీ.. నిన్న రోహిత్.. రెచ్చిపోతున్న రోకో | IND vs WI

  • టెస్టుల్లోకి మళ్ళీ విరాట్ కోహ్లీ? కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు

    విరాట్ కోహ్లీ టెస్టుల్లోకి మళ్లీ రావాలా? కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్స్

  • Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

    విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

  • Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

    ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

  • Virat Kohli: యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

    యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • తెలంగాణకు తుఫాన్ ఊరట.. రైతులకు మాత్రం పంట నష్టం ముప్పు?

  • ZPTC, MPTC ఎన్నికలకు భారీ నామినేషన్లు..వైసీపీని తప్పుబట్టిన కూటమి

  • బంగాళాఖాతంలోనే తుఫాన్లు ఎందుకు ఎక్కువ? అసలు కారణాలివే

  • హైదరాబాద్‌లో పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబు.. వీడియో వైరల్

  • బ్లింకిట్‌లో యాపిల్ ఐఫోన్ డ్యుయో రికార్డ్.. 5 నిమిషాల్లోనే స్టాక్ సేల్

  • గర్ల్‌ఫ్రెండ్స్‌ను వదిలేయకండి'.. కుర్రాళ్లకి గవర్నర్‌ సూచన

  • అనిరుధ్ - కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

Most viewed

  • ZPTC, MPTC ఎన్నికలకు భారీ నామినేషన్లు..వైసీపీని తప్పుబట్టిన కూటమి

  • హైదరాబాద్‌లో భారీ విదేశీ బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టు

  • పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..

  • భర్త గట్టి కౌగిలింత.. భార్యకు విరిగిన పక్కటెముకలు..!

  • పల్లె పోరులో పొలిటికల్ ఫైట్..నామినేషన్లు వేళ హై అలర్ట్

  • అనిరుధ్ - కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

  • గర్ల్‌ఫ్రెండ్స్‌ను వదిలేయకండి'.. కుర్రాళ్లకి గవర్నర్‌ సూచన

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam