SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Richa Ghosh Turns Into Ms Dhoni To Save Freakish Low Ball

వీడియో: కీపింగ్ లో ధోనీని తలపించిన రిచా గోష్.. ఎలా ఆపిందో చూడండి!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Sat - 15 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో: కీపింగ్ లో ధోనీని తలపించిన రిచా గోష్.. ఎలా ఆపిందో చూడండి!

‘వికెట్ కీపింగ్..’ క్రికెట్ ను కెరీర్ ఎంచుకునే వారిలో అతి తక్కువ మంది ఎంచుకునే కేటగిరి ఇదే. వాస్తవంగా చెప్పాలంటే.. కీపింగ్ ఒక కల. బ్యాటింగ్, బౌలింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తుంటే తక్కువ సమయంలోనైనా నేర్చుకోవచ్చేమో కానీ, కీపింగ్ స్కిల్స్ లో నైపుణ్యం సాధించాలంటే దశాబ్దాలు పడుతుంది. అలాంటి.. కీపింగ్ స్కిల్స్ కు మహేంద్ర సింగ్ ధోనీ పెట్టింది పేరు. స్టంప్ అవుట్, రనౌట్ వంటివి చేయడంలోనూ, డీఆర్ఎస్ కోరడంలోనూ ధోనీకి మరే ఏ క్రికెట్ సాటిరాడు. అందులోనూ అప్పుడప్పుడు ధోనీ చేసే విన్యాసాలు మనందరకి సుపరిచితమే. రెప్పపాటులో పని కానిచ్చేస్తుంటాడు. అలాంటి ధోనీకే టీమిండియా మహిళా వికెట్ కీపర్.. రిచా ఘోష్ సవాల్ విసురుతోంది.

బంగ్లాదేశ్ వేదికగా జరిగిన మహిళల ఆసియాకప్‌ 2022ను ఇండియా కైవసం చేసుకుంది. శ్రీలంకతో జరిగిన ఫైనల్ పోరులో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో కేవలం 9 వికెట్లకు 65 పరుగులు మాత్రమే చేయగా.. అనంతరం భారత జట్టు 8.3 ఓవర్లలోనే ఆ టార్గెట్‌ను చేధించింది. స్మృతి మందానా(51 రన్స్‌) సూపర్‌ హిట్టింగ్‌తో లక్ష్యం మరీ ఈజీ అయ్యింది. అయితే ఈ మ్యాచులో టీమిండియా వికెట్ కీపర్.. రిచా ఘోష్ చేసిన కీపింగ్ స్కిల్స్ పై ప్రశంశలు అందుతున్నాయి. ఇన్నింగ్స్ 12వ ఓవర్ లో రాజేశ్వరి గైక్వాడ్ వేసిన ఒక బాల్.. పిచ్ పడ్డాక కనీసం లేవను కూడా లేవలేదు. అందులోనూ భారీగా టర్న్ అయ్యింది. ఈ బాల్ ను రిచా చాలా తెలివిగా కాలు అడ్డం పెట్టి మరీ ఆపింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

pic.twitter.com/JbdoE0oXbQ

— Richard (@Richard10719932) October 15, 2022

వీడియోలో అంత చెప్పుకోదగ్గ సందర్భం లేనప్పటికీ.. ప్రత్యర్థి జట్టు 30 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి విజయాన్ని అప్పగించాక కూడా ఆమె తేలిగ్గా తీసుకుకుండా బాల్ ఆపడంపై ఆమెను ప్రశంసిస్తున్నారు. రిచా ఒక కీపింగ్ లోనే కాదు.. ధోనీ స్టయిల్లో సిక్సర్లు కూడా బాధగలదు. హర్మన్ ప్రీత్ కౌర్ తరవాత భారత జట్టులో చెప్పుకోదగ్గ భారీ హిట్టర్ అంటే.. రిచానే. కాగా, ఇండియా మహిళల జట్టు ఆసియాకప్‌ను గెలవడం ఇది ఏడోసారి. పురుషుల జట్టు కూడా ఏడుసార్లు ఆసియాకప్‌ గెలిచింది.

🏆 𝗖𝗛𝗔𝗠𝗣𝟳𝗢𝗡𝗦 – 𝗖𝗼𝗻𝗴𝗿𝗮𝘁𝘂𝗹𝗮𝘁𝗶𝗼𝗻𝘀 𝘁𝗼 𝗜𝗻𝗱𝗶𝗮 𝗼𝗻 𝗿𝗲𝗴𝗶𝘀𝘁𝗲𝗿𝗶𝗻𝗴 𝗮 𝗳𝗶𝗻𝗲 𝟴-𝘄𝗶𝗰𝗸𝗲𝘁 𝘃𝗶𝗰𝘁𝗼𝗿𝘆 𝗶𝗻 𝘁𝗵𝗲 #𝗪𝗼𝗺𝗲𝗻𝘀𝗔𝘀𝗶𝗮𝗖𝘂𝗽 𝗳𝗶𝗻𝗮𝗹 💯#INDvSL #AsiaCup2022 #SLvIND #TeamIndia #Fan2Play pic.twitter.com/tC4tzTTT84

— Fan2Play (@fan2_play) October 15, 2022

  • ఇదీ చదవండి: పాక్‌తో మ్యాచ్‌కు ప్లేయింగ్‌ ఎలెవన్‌ ఫిక్స్‌ చేసిన రోహిత్‌! జట్టులో ఎవరున్నారంటే?
  • ఇదీ చదవండి: వీడియో: రోహిత్ సమక్షంలో బర్త్‌డే సెలెబ్రేషన్స్ జరుపుకున్న బాబర్ ఆజమ్!

Tags :

  • Asia Cup 2022
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

T20 World Cup: శ్రీలంకపై UAE బౌలర్ హ్యాట్రిక్.. ఆసియాకప్ గెలిచిన జట్టు ఇలా తయారైందేంటి?

T20 World Cup: శ్రీలంకపై UAE బౌలర్ హ్యాట్రిక్.. ఆసియాకప్ గెలిచిన జట్టు ఇలా తయారైందేంటి?

  • వీడియో: ఆసియా కప్‌ గెలుపు! టీమిండియా క్రికెటర్ల వింత సెలబ్రేషన్స్‌..

    వీడియో: ఆసియా కప్‌ గెలుపు! టీమిండియా క్రికెటర్ల వింత సెలబ్రేషన్స్‌..

  • బ్రేకింగ్‌: అబ్బాయిలు విఫలమైనా.. అమ్మాయిలు సాధించారు! టీమిండియాదే ఆసియా కప్‌

    బ్రేకింగ్‌: అబ్బాయిలు విఫలమైనా.. అమ్మాయిలు సాధించారు! టీమిండియాదే ఆసియా కప్‌

  • Asia Cup 2022: వీడియో: వరస్ట్ ఫీల్డింగ్ తో మరోసారి పాక్ జట్టుపై ట్రోలింగ్!

    Asia Cup 2022: వీడియో: వరస్ట్ ఫీల్డింగ్ తో మరోసారి పాక్ జట్టుపై ట్రోలింగ్!

  • Urvashi Rautela, Rishabh Pant: పంత్ బర్త్ డే.. వీడియోతో విష్ చేసిన ఊర్వశి రౌతేలా!

    Urvashi Rautela, Rishabh Pant: పంత్ బర్త్ డే.. వీడియోతో విష్ చేసిన ఊర్వశి రౌతేలా!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam