SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Pak Journalist Got Trolled For His Comments On Ind Vs Pak Match

IND vs PAK: ‘లక్‌ వల్లే భారత్‌ గెలిచింది’.. పాక్‌ జర్నలిస్ట్‌ వ్యాఖ్యలకు సొంతవాళ్లే కౌంటర్లు!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Mon - 29 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
IND vs PAK: ‘లక్‌ వల్లే భారత్‌ గెలిచింది’.. పాక్‌ జర్నలిస్ట్‌ వ్యాఖ్యలకు సొంతవాళ్లే కౌంటర్లు!

ఆసియా కప్‌-2022లో భాగంగా ఆదివారం జరిగిన భారత్‌- పాక్‌ మ్యాచ్‌ నరాలు తెగే ఉత్కంఠరేపిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌ టీ20లో ఉండే అసలైన మాజాను మళ్లీ రుచి చూపించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన దాయాదుల పోరు అంత రసవత్తరంగా సాగడంతో క్రికెట్ అభిమానులు ఫుల్‌ ఖుషీ అయిపోయారు. టీ20 ప్రపంచకప్‌ 2021 టోర్నీలో పరాభవానికి భారత్‌ బదులుతీర్చుకుంది.

ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో భారత్‌ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. మ్యాచ్‌లో మొదటి నుంచి డామినేషన్‌ చూపించిన భారత పేసర్లు.. కేవలం 147 పరుగులకే పాక్‌ను ఆలౌట్‌ చేశారు. ఛేజింగ్లో భారత్‌ కాస్త తడబడినట్లు కనిపించినా.. రెండు బాల్లు మిగిలుండగానే విజయం నమోదు చేశారు. అయితే ఈ మ్యాచ్‌పై అర్ఫా ఫిరోజ్‌ అనే పాక్‌ జర్నలిస్ట్‌ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

పాకిస్తాన్‌ భారత్‌ కేవలం లక్‌ వల్లే గెలిచిందంట. నిజానికి ఆ మ్యాచ్‌లో పాకిస్తానే ఎంతో బెటర్‌ పర్ఫార్మెన్స్‌ చేసిదంట. అయితే ఆ జర్నలిస్ట్‌ చేసిన వ్యాఖ్యలకు ఎలాగు టీమిండియా అభిమానులు చురకలు అంటిస్తారు అది తెలిసిన విషయమే. అయితే పాక్‌ పౌరులు సైతం అతనికి కౌంటర్లు వేయడం నెట్టింట ఆసక్తికరంగా మారింది. అతని వ్యాఖ్యలు వస్తున్న కౌంటర్లు వైరల్‌ అయ్యాయి.

Luck played better cricket than India because India would have never won the match against Pakistan if luck had not favoured India. Hence Pakistan played better cricket than India today! #INDvPAK

— Arfa Feroz Zake (@ArfaSays_) August 28, 2022

అతను ఏమన్నాడంటే.. “భారత్‌ కంటే వాళ్ల లక్కే ఈరోజు బాగా క్రికెట్ ఆడింది. లక్‌ లేకపోతే అసలు పాక్‌పై ఎప్పుడూ భారత్‌ విజయం సాధించలేదు. అయినా ఈరోజు భారత్‌ కంటే పాక్‌ ఎంతో బాగా పర్ఫార్మ్‌ చేసింది” అంటూ పాక్‌ జర్నలిస్ట్‌ ట్వీట్‌ చేశాడు. ఆ ట్వీట్‌కు సొంత దేశస్తుల నుంచి కూడా వ్యతిరేకత వస్తుందని అతను ఆ సమయంలో ఊహించి ఉండడు.

And now I’m going to block you first
You really need to skip this sport Journalism Profession and try in some lollywood screenwriting;)

— Sohaib Najeeb Khan (@Sohaibhassankh6) August 28, 2022

ఆ ట్వీట్‌కు పాక్‌ పౌరులు కౌంటర్లు వేయడం ప్రారంభించారు. “ముందు నేను నిన్న బ్లాక్‌ చేస్తున్నాను. నువ్వు స్పోర్ట్స్‌ జర్నలిజం చేయడం మానేసి.. ఏవైనా పిట్టకథలు రాసుకో” అంటూ ఓ నెటిజన్‌ కౌంటర్ ఇచ్చాడు. మరొకరు.. “నువ్వు మాట్లాడేది పూర్తిగా తప్పు.. భారత్‌ ఎంతో బాగా పర్ఫార్మ్‌ చేసింది. మంచి భాగస్వామ్యాలు నెలకొల్పింది” అంటూ ఏకి పారేశారు.

no you are wrong today India played real cricket and build the partnerships 🧿

— jameel Khan (@jameelK60094344) August 28, 2022

Haha leave him, I saw how good your vadapav is 😂😂😂😂😂 stop boasting, u won the match good for u but our team was far better then yours

— Haider Abbas (@haider_ab18) August 28, 2022

  • ఇదీ చదవండి: తనని టీమ్ లో అవసరం లేదన్న సంజయ్ మంజ్రేకర్ నే దిగి వచ్చేలా చేసిన జడేజా!
  • ఇదీ చదవండి: పాండ్యా అద్భుతంగా మ్యాచ్ ను ముగించాడు: బాబర్ ఆజామ్

Tags :

  • Asia Cup 2022
  • Cricket News
  • IND VS PAK
  • pakistan
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam