SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Mentor Dhoni Seen In New Duties Bcci Revealed Photos

టీమిడియాలో మరో కొత్త అవతారమెత్తిన ఎంఎస్‌ ధోనీ.. ఫొటోలు వైరల్‌!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Sat - 23 October 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
టీమిడియాలో మరో కొత్త అవతారమెత్తిన ఎంఎస్‌ ధోనీ.. ఫొటోలు వైరల్‌!

‘ఐసీసీ టీ20 వరల్డ్‌ కప్‌’ సంబరం కొనసాగుతోంది. అన్ని జట్లు తమ తమ ప్రదర్శనలతో క్రికెట్‌ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. వార్మప్‌ మ్యాచ్‌లలో ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా వంటి జట్లను ఓడించి మంచి ఉత్సాహంగా ఉంది టీమిండియా. కెప్టెన్‌గా కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌గా రోహిత్‌, మెంటర్‌గా ధోనీ.. పొట్టి క్రికెట్‌లో మూడు దిగ్గజాల వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయన్నదే అందరి ప్రశ్న. మెంటర్‌గా ధోనీ ఒక్క రూపాయి కూడా ఛార్జ్‌ చేయడం లేదన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా.. భారత క్రికెట్‌ జట్టుకు అతని సేవలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు ధోనీ నెట్స్‌లో కొత్త అవతారం ఎత్తాడు. ఆ ఫొటోలను బీసీసీఐ పంచుకుంది.

Advertisement

ఇదీ చదివేయండి: అంచనాలను పెంచేస్తున్న రాధే శ్యామ్‌ టీజర్‌!

త్రో డౌన్‌ స్పెషలిస్ట్‌

Dhoni New Style Bowling - Suman TVమెంటర్‌గా కోచ్‌ టీమ్‌కు మధ్య సమన్వయం, వ్యూహకర్తగానే కాకుండా త్రోడౌన్‌ స్పెషలిస్ట్‌గా కూడా ధోనీ కనిపించాడు. మా త్రోడౌన్‌ స్పెలిస్ట్‌ అంటూ ధోనీ బౌలింగ్‌ చేస్తూ కనిపించిన ఫొటోలను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్‌ హ్యాండిల్‌లో పంచుకుంది. త్రోడౌన్‌ స్పెషలిస్ట్‌ ధోనీని పరిచయం చేస్తున్నాం అంటూ ఫొటోలను పంచుకుంది బీసీసీఐ. సూపర్‌ 12లో టీమిండియాకు పాకిస్తాన్‌తోనే మొదటి మ్యాచ్‌ కావడంతో అభిమానుల్లో ఉత్సాహం, ఉత్కంఠ నెలకొన్నాయి. ఆట సంగతి పక్కన పెడితే పాకిస్తాన్‌ ప్లేయర్లు, మాజీలు చేస్తున్న కామెంట్లు, వారి మేకపోతు గాంభీర్యం చూసి సోషల్‌ మీడియాలో టీమిండియా అభిమానులు వేస్తున్న సెటైర్లు హైలెట్‌గా నిలుస్తున్నాయి. భారత్‌- పాక్‌ మ్యాచ్‌లో విజయం ఎవరిది? మీ అభిప్రాయాలను కామెంట్‌ చేయండి.

Revealing #TeamIndia’s latest throwdown specialist! @msdhoni | #T20WorldCup 💪🏾🎯 pic.twitter.com/COZZgV7Ba6

— BCCI (@BCCI) October 22, 2021

Tags :

  • BCCI
  • ICC T20 World Cup 2021
  • MS Dhoni
  • Team India
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కాసేపట్లో భారత్ VS పాక్ మ్యాచ్..హై వోల్టేజ్ మొదలైంది LIVE మ్యాచ్ టైమింగ్ వివరాలు

కాసేపట్లో భారత్ VS పాక్ మ్యాచ్..హై వోల్టేజ్ మొదలైంది LIVE మ్యాచ్ టైమింగ్ వివరాలు

  • టీం ఇండియా vs పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ సెమీస్ లో ఘనవిజయం

    టీం ఇండియా vs పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ సెమీస్ లో ఘనవిజయం

  • మొన్న కోహ్లీ.. నిన్న రోహిత్.. రెచ్చిపోతున్న రోకో | IND vs WI

    మొన్న కోహ్లీ.. నిన్న రోహిత్.. రెచ్చిపోతున్న రోకో | IND vs WI

  • Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

    విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • సింగీతం మృతికి ప్రముఖుల సంతాపం.. మెగాస్టార్ ఎమోషనల్

  • రేషన్ కార్డుదారులకు కేంద్రం అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే ఇదే పరిస్థితి

  • 22ఏ భూముల సమస్యలకు చెక్..టీ సర్కార్ మరో కీలక నిర్ణయం

  • ప్రయోగ శీలి.. సింగీతం శ్రీనివాసరావు ఇకలేరు!

  • ఏపీకి మళ్లీ వర్షాలు.. 3 రోజులు అలర్ట్‌.. IMD హెచ్చరిక

  • ఇన్‌స్టాలో లైవ్ పెట్టి సూసైడ్.. జాబ్ రాలేదని యువకుడి ఆవేదన

  • AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

Most viewed

  • AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

  • రేషన్ కార్డుదారులకు కేంద్రం అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే ఇదే పరిస్థితి

  • ప్రయోగ శీలి.. సింగీతం శ్రీనివాసరావు ఇకలేరు!

  • ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

  • హైదరాబాద్‌లో మాయలేడిలు..హనీట్రాప్‌తో మోసాలు

  • జానీ మాస్టర్‌కు భారీ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం

  • వన దేవతలకు ఎత్తు బంగారం ఇచ్చిన హీరో నాని

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam