SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Lucknow Ipl Team Appointed Gautam Gambhir As Mentor

ఐపీఎల్‌లోకి రీఎంట్రీ ఇస్తున్న గౌతమ్‌ గంభీర్‌

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Sat - 18 December 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఐపీఎల్‌లోకి రీఎంట్రీ ఇస్తున్న గౌతమ్‌ గంభీర్‌

ఐపీఎల్‌ 2022లో రెగ్యూలర్‌గా ఉండే 8 జట్లతో పాటు కొత్తగా రెండు జట్లు వస్తున్న విషయం తెలిసిందే. అందులో లక్నో టీమ్‌ ఒకటి. ఈ టీమ్‌ ఫ్రాంచైజ్‌ ఇప్పటికే ఆండీ ఫ్లవర్‌ను తమ హెడ్‌ కోచ్‌గా నియమించుకుంది. తాజాగా టీమిండియా మాజీ స్టార్‌ ప్లేయర్‌, బీజేపీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ను తమ జట్టు మెంటర్‌గా నియమించుకుంది.

Advertisement

Gautam Gambhir In Luknow Team - Suman TVఈ విషయాన్ని గంభీర్‌ స్వయంగా తన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో తెలిపారు. తనను మెంటర్‌గా లక్నో జట్టులో భాగస్వామి చేసిన డాక్టర్‌ గోయంకాకు ధన్యవాదాలు తెలిపారు. తనలో గెలవాలనే కసి ఇంకా రగులుతూనే ఉందని గంభీర్‌ పేర్కొన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ స్పీరిట్‌, ఆత్మగౌరవం కోసం పోటీలో ఉంటానని తెలిపారు. మరి గంభీర్‌ను లక్నో టీమ్‌ మెంటర్‌గా నియమించుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: డేవిడ్ వార్నర్ కోసం కోట్లు కుమ్మరించడానికి సిద్దమైన ఆ మూడు ఐపీఎల్ జట్లు! 

It’s a privilege to be in the contest again. Thanks Dr.Goenka for incl me in #LucknowIPLTeam as its mentor.The fire to win still burns bright inside me, the desire to leave a winner’s legacy still kicks me. I won’t be contesting for a dressing room but for the spirit & soul of UP

— Gautam Gambhir (@GautamGambhir) December 18, 2021

Tags :

  • Gautam Gambhir
  • Lucknow
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

చంద్రయాన్-3 మిషన్ సక్సెస్ అవ్వాలంటూ ముస్లిం సోదరుల ప్రార్థనలు..

చంద్రయాన్-3 మిషన్ సక్సెస్ అవ్వాలంటూ ముస్లిం సోదరుల ప్రార్థనలు..

  • Gautam Gambhir: లక్నో టీం నుంచి గంభీర్ ఔట్? కోహ్లీతో గొడవే కారణమా

    లక్నో టీం నుంచి గంభీర్ ఔట్? కోహ్లీతో గొడవే కారణమా

  • Gautam Gambhir: డబ్బుల కోసం దిగజారే వీళ్లా రోల్ మోడల్స్? కపిల్, గవాస్కర్, వీరూపై గంభీర్ ఫైర్!

    డబ్బుల కోసం దిగజారే వీళ్లా రోల్ మోడల్స్? కపిల్, గవాస్కర్, వీరూపై గంభీర్ ఫైర్!

  • MS Dhoni: ధోనీపై మరోసారి గంభీర్ విమర్శలు.. అతడ్ని వాళ్లే హీరోను చేశారంటూ..!

    ధోనీపై మరోసారి గంభీర్ విమర్శలు.. అతడ్ని వాళ్లే హీరోను చేశారంటూ..!

  • Virat Kohli: కోహ్లీతో కాంట్రవర్సీపై ఫస్ట్ టైమ్ స్పందించిన గంభీర్! అతడు ఏమన్నాడంటే..!

    కోహ్లీతో కాంట్రవర్సీపై ఫస్ట్ టైమ్ స్పందించిన గంభీర్! అతడు ఏమన్నాడంటే..!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ఆధార్ కార్డులో ఇకపై ఈజీగా మార్పులు.. UIDAI కొత్త రూల్స్ ఇవే!

  • దసరాకు స్పెషల్ బస్సులు.. 30 మంది ఉంటే ఇంటికొచ్చే పికప్!

  • సీజన్ 10 హౌస్‌లో డేంజర్ జోన్‌లో ఏడుగురు.. ఆ ఇద్దరికే ఎలిమినేషన్ గండం!

  • బిగ్ బాస్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ షాక్.. రూ.15 లక్షలతో వాకౌట్! వరుసగా గట్టి వికెట్లు ఔట్

  • బిగ్ బాస్ 10లో లవ్ తుఫాన్.. రోహిత్-శాలిని మధ్య ఏం జరుగుతోంది?

  • ముగ్గురికి ‘ఎల్లో కార్డ్’ షాక్.. నాగార్జున ఫుల్ ఫైర్! ఇక నెక్ట్స్ రెడ్ కార్డేనా?

  • మైండ్ బ్లాక్ కమ్‌బ్యాక్.. ‘బిందెలు బావయ్య’ అంటూ బిజీ అయిన మాధురి రాథోడ్!

Most viewed

  • AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

  • రేషన్ కార్డుదారులకు కేంద్రం అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే ఇదే పరిస్థితి

  • గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. కేంద్రం కీలక ప్రకటన!

  • ప్రయోగ శీలి.. సింగీతం శ్రీనివాసరావు ఇకలేరు!

  • ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

  • ట్యాంక్ బండ్‌పై రోడ్డు ప్రమాదం.. చిన్నారితో సహా ఇద్దరు మృతి

  • ఏపీకి మళ్లీ వర్షాలు.. 3 రోజులు అలర్ట్‌.. IMD హెచ్చరిక

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam