SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Ks Bharat Hitting In Green Over Ind Vs Aus 4th Test

కామెరూన్ గ్రీన్ కు చుక్కలు చూపించిన KS భరత్!

కేఎస్ భరత్ ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో తన పవర్ ఫుల్ బ్యాటింగ్ చూపించాడు. గ్రీన్ బౌలింగ్ లో ఒకే ఓవర్ లో 6,6,4 కొట్టి కేక పుట్టించాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ కూడా కావడం విశేషం.

  • Written By: ChanDuuu
  • Published Date - Sun - 12 March 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
కామెరూన్ గ్రీన్ కు చుక్కలు చూపించిన KS భరత్!

తెలుగు కుర్రాడు భరత్ విశ్వరూపం చూపించాడు. ఆస్ట్రేలియా బౌలర్ కామెరూన్ గ్రీన్ కు చుక్కలు చూపించాడు. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 480 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత్.. కోహ్లీ, గిల్ సెంచరీలు చేయడంతో భారీ స్కోరు వైపు పరుగులు పెడుతోంది. అయితే ఈ మ్యాచులోని తొలి ఇన్నింగ్స్ లో కోహ్లీకి సపోర్ట్ ఇచ్చిన భరత్.. ఓ దశలో మాత్రం రెచ్చిపోయాడు. ఆస్ట్రేలియా బౌలర్ కామెరూన్ గ్రీన్ పై విశ్వరూపం ప్రదర్శించాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఓ వీడియోనే ఇప్పుడు వైరల్ గా మారింది.

ఇక వివరాల్లోకి వెళ్తే.. బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి రెండు టెస్టులు గెలుచుకున్న టీమిండియా, మూడో మ్యాచులో ఓడిపోయింది. నాలుగో టెస్టులో డ్రా దిశగా మ్యాచుని తీసుకెళ్తోంది. అయితే ఈ మ్యాచ్ ఫలితం సంగతి పక్కనబెడితే.. కోహ్లీకి సపోర్ట్ ఇస్తూ నిలదొక్కుకున్న భరత్.. 44 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లయన్ బౌలింగ్ లో ఔటైపోయాడు. కానీ అంతకు కొన్ని నిమిషాల ముందు మాత్రం కామెరూన్ గ్రీన్ కు చుక్కలు చూపించాడు. వరసగా 6,6,4 కొట్టి షాకయ్యేలా చేశాడు. భరత్ చెలరేగడంతో ఆ ఓవర్ లో మొత్తం 21 పరుగులు వచ్చాయి.

సాధారణంగా టెస్టుల్లో నెమ్మదిగా ఆడుతుంటారు. కానీ గ్రీన్ ఓవర్ లో భరత్ బ్యాటింగ్ చూసి పలువురు క్రికెట్ అభిమానులు ఫిదా అయిపోయారు. ఇదే ఊపుతో హాఫ్ సెంచరీ చేసి ఉంటే మాత్రం భరత్ పేరు మార్మోగిపోయేదని మాట్లాడుకున్నారు. ఇదిలా ఉండగా పంత్ గాయపడటంతో టెస్టు జట్టులోకి వచ్చిన భరత్.. చిన్న చిన్న తప్పులు చేసినప్పటికీ తన మార్క్ చూపిస్తున్నాడు. ఒకవేళ పంత్ కోలుకుని వచ్చినా సరే టెస్టుల్లో భరత్ నే వికెట్ కీపర్ గా కొనసాగించొచ్చని తెలుస్తోంది. మరి వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ గా భరత్ అదరగొడుతుండటంపై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.

Join Our Whatsapp Channel

KS Bharat joins in with a fine contribution!
Pushing India’s score closer to Australia’s#INDvsAUS #BGT2023 pic.twitter.com/DMu8tbvRuA

— OneCricket (@OneCricketApp) March 12, 2023

Tags :

  • Border Gavaskar Trophy 2023
  • Cameron Green
  • Cricket News
  • IND vs AUS
  • KS Bharat
  • Test Match
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పంజాబ్ కు పాండ్య,ముంబైకి అర్ష్ దీప్..

హార్దిక్ పాండ్యకు ముంబై గుడ్‌బై? పంజాబ్‌కు హార్దిక్.. ముంబైకి అర్ష్‌దీప్!

  • వీరేంద్ర సెహ్వాగ్ తనయుడి వీరవిహారం.. U-19లో అద్భుత ప్రదర్శన

    తండ్రికి తగ్గ తనయుడు.. సెహ్వాగ్ కొడుకు 160 పరుగుల విధ్వంసం! భారత్‌కు సెమీస్ బెర్త్

  • టెస్ట్ క్రికెట్‌కు షమీ రిటైర్మెంట్..వైట్ జెర్సీకి వీడ్కోలు

    టెస్ట్ క్రికెట్‌కు మహమ్మద్ షమీ రిటైర్మెంట్.. 13 ఏళ్ల ప్రస్థానానికి ముగింపు..!

  • పాక్ క్రికెట్ లో మళ్ళీ అలజడి… టీ20 కెప్టెన్‌పై వేటు!

    పాకిస్థాన్ టీ20లో మళ్లీ అలజడి.. సల్మాన్ ఔట్! కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?

  • కెప్టెన్ గా సెహ్వాగ్ కుమారుడు..విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా బిగ్ ట్రోఫీ

    సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ కెప్టెన్.. విశాఖలో బిగ్ ట్రోఫీ

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • షిరిడీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. సింపుల్ లుక్‌లో వైరల్ వీడియోలు!

  • కఠిన డైట్‌తో 22 కేజీలు తగ్గిన కీరవాణి.. బిఫోర్ & ఆఫ్టర్ ఫోటోలు వైరల్!

  • సంతానం లేదని నిత్యం వేధింపులు.. చివరికి భర్తను కత్తితో చంపిన భార్య!

  • మల్లన్న కారును ఢీకొట్టిన లారీ.. తృటిలో తప్పిన పెను ప్రమాదం.. చిన్నారికి తీవ్ర గాయాలు!

  • లవ్ స్టోరీలో థ్రిల్లింగ్ ట్విస్టులు.. ఇట్లు అర్జున మూవీ రివ్యూ.. హిట్టా? ఫట్టా?

  • బంగాళాఖాతంలో మరో తుపాను అలజడి.. ఏపీ, తమిళనాడుకు భారీ వర్ష సూచన! అక్వాన్ అలర్ట్

  • రూ.200 లాటరీ టికెట్‌తో రూ.1.5 కోట్లు.. ఆడబిడ్డ పుట్టిన వేళ తండ్రికి అదృష్టం!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

  • వందే భారత్ స్లీపర్ రైలు వచ్చేసింది.. ఫైవ్ స్టార్ హోటల్‌ను తలపించే సౌకర్యాలు.. ఏపీలో ఎక్కడెక్కడ ఆగుతుందంటే?

  • సూర్య 'సీన్' మూవీ రివ్యూ.. అంచనాలను అందుకుందా? ఎలా ఉందంటే!

  • లిఫ్ట్ అడుగుతుందా? హాయ్ చెబుతుందా? కారులోని డ్రైవర్‌కు సైగలు చేసిన ఎలుగుబంటి.. వైరల్ వీడియో! 🐻

  • EPFO పెన్షనర్లకు గుడ్ న్యూస్.. పెన్షన్ రూ.3,000కు పెంపు? 19న కీలక సమావేశం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam