SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Jasprit Bumrah Went To New Zealand For Surgery

మళ్లీ గ్రౌండ్‌లోకి దిగేందుకు.. న్యూజిలాండ్‌ వెళ్లిన బుమ్రా!

స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా.. భారత జట్టులో ఎంత కీలక ఆటగాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్ని నెలలుగా అతను జట్టులో లేకపోవడంతో అతని లోటు స్పష్టంగా తెలుస్తోంది. ఆ లోటును పూడ్చాలంటే బుమ్రా మళ్లీ గ్రౌండ్‌లోకి దిగాలి. అందుకోసం బుమ్రా న్యూజిలాండ్‌ వెళ్లినట్లు సమాచారం.

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Sat - 4 March 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
మళ్లీ గ్రౌండ్‌లోకి దిగేందుకు.. న్యూజిలాండ్‌ వెళ్లిన బుమ్రా!

టీమిండియా స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా జట్టుకు దూరమై చాలా కాలం అయింది. ఆసియా కప్‌ 2022కు ముందు వెన్నుగాయంతో టీమిండియాకు దూరమైన బుమ్రా.. మధ్యలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో ఒక మ్యాచ్‌ మాత్రమే ఆడాడు. మళ్లీ గాయం తిరగబెట్టడంతో ఆ సిరీస్‌కే కాదు.. ఆ తర్వాత ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్‌ కప్‌ 2022కు సైతం బుమ్రా దూరమయ్యాడు. ఆ సమయంలో బుమ్రాపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కీలక టోర్నీలకు ముందు గాయపడి జట్టుకు దూరం అవ్వడంపై క్రికెట్‌ అభిమానులు బుమ్రాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. టీ20 వరల్డ్‌ కప్‌లో బుమ్రా లేని లోటు స్పష్టంగా కనిపించింది.

ఆ టోర్నీలో టీమిండియా సెమీస్‌ వరకూ వెళ్లిన.. బ్యాటింగ్‌ బలంతోనే విజయాలు సాధించింది. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీస్‌లో మన బౌలింగ్‌ అసలు సత్తా బయటపడింది. 170కి పైగా పరుగులు టార్గెట్‌ను ఇంగ్లండ్‌ ఒక్క వికెట్‌ కూడా కోల్పోకుండా ఛేదించిందంటేనే అర్థం చేసుకోవచ్చు మన బౌలింగ్‌ ఎటాక్‌ ఏ మేర ప్రభావం చూపించిందో. అంత దారుణంగా ఓడిన తర్వాత బుమ్రా లేకుంటే టీమిండియా బౌలింగ్‌ ఎటాక్‌ ఎంత వీక్‌గా ఉంటుందో తెలుసొచ్చింది. టీ20 వరల్డ్‌ కప్‌ తర్వాత కూడా గాయం నుంచి కోలుకుని బుమ్రా.. ఆ తర్వాత న్యూజిలాండ్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌తో జరిగిన పలు సిరీస్‌లకు సైతం అందుబాటులో లేకుండా పోయాడు. అయితే.. ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీకి బుమ్రా కచ్చితంగా అందుబాటులో ఉంటాడని వార్తలు వచ్చాయి. కానీ.. అది కూడా జరగలేదు. కనీసం చివరి రెండు టెస్టులకు బుమ్రా జట్టులో ఉంటాడని సాక్ష్యత్తు జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సైతం ప్రకటించినా.. బుమ్రా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని, వన్డే వరల్డ్‌ కప్‌ను దృష్టిలో ఉంచుకుని బుమ్రాను ఇబ్బంది పెట్టదల్చుకోలేదని, అతనికి కావాల్సినంత రెస్ట్‌ ఇస్తున్నట్లు బీసీసీఐ అధికారులు తెలిపారు.

అయితే బుమ్రా ఐపీఎల్‌కు సిద్ధం అవుతున్నాడు. ఐపీఎల్‌లో బరిలోకి దిగుతాడు అనే వార్తలు రాగానే క్రికెట్‌ అభిమానులు ఆగ్రహంతో ఊగిపోయారు. జాతీయ జట్టుకు ఆడమంటే గాయమనే బుమ్రా ఐపీఎల్‌ అనగానే పరిగెత్తుకుంటూ వస్తాడంటూ ఫ్యాన్స్‌ మండిపడ్డారు. అయితే.. బుమ్రా ఐపీఎల్‌కు సైతం దూరమైనట్లు తాజాగా తెలిసింది. వెన్ను సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం బుమ్రా శస్త్రచికిత్సకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అందుకోసం న్యూజిలాండ్‌ వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడే బుమ్రాకు సర్జరీ జరగనున్నట్లు సమాచారం. న్యూజిలాండ్‌ నుంచి వచ్చిన తర్వాత బుమ్రా మళ్లీ గ్రౌండ్‌లోకి దిగే అవకాశం ఉంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Join Our Whatsapp Channel

Tags :

  • Cricket News
  • Jasprit Bumrah
  • New Zealand
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

26 పరుగులకే నేపాల్‌ అలౌట్.. 306 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం

26 పరుగులకే ఆలౌట్! 306 పరుగుల భారీ విజయం..

  • ఐపీఎల్‌కు మహేంద్ర సింగ్ ధోని గుడ్‌ బై.. మెంటార్‌గా నియామకం

    ధోని ఐపీఎల్ రిటైర్మెంట్.. ఇకపై సీఎస్కే మెంటార్‌గా మిస్టర్ కూల్! తలా రికార్డులు ఇవే

  • మైదానంలో అగ్రెసివ్ సెలబ్రేషన్స్ .. అసలు నిజం బయటపెట్టిన యంగ్ క్రికెటర్ యశ్వీర్

    దీపావళి రోజు అవమానించారు.. ఫైనల్లో పాక్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన టీమిండియా!

  • పంజాబ్ కు పాండ్య,ముంబైకి అర్ష్ దీప్..

    హార్దిక్ పాండ్యకు ముంబై గుడ్‌బై? పంజాబ్‌కు హార్దిక్.. ముంబైకి అర్ష్‌దీప్!

  • వీరేంద్ర సెహ్వాగ్ తనయుడి వీరవిహారం.. U-19లో అద్భుత ప్రదర్శన

    తండ్రికి తగ్గ తనయుడు.. సెహ్వాగ్ కొడుకు 160 పరుగుల విధ్వంసం! భారత్‌కు సెమీస్ బెర్త్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • పుట్టపర్తిలో అపురూప దృశ్యం.. బాల సాయి రూపంలో చిన్నారి.. భక్తుల ఆనందం!

  • 24 ఏళ్లకే డిప్యూటీ మేయర్ పీఠం.. ఒంగోలులో చావలి చర్పిత సంచలనం!

  • బిస్లరీ వాటర్ బాటిళ్లలో విషం ఉందా?

  • పెళ్లింట్లో ఏనుగుల బీభత్సం.. నాలుగు గజరాజులు చేసిన పనికి షాక్!

  • 4 డిప్యూటీ మేయర్లు.. 17 వైస్ ఛైర్‌పర్సన్లు! జనసేన అభ్యర్థుల పూర్తి జాబితా ఇదే

  • రైల్వేలో స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు.. 1,265 పోస్టులు! అప్లై చేసేందుకు 2 రోజులే గడువు..

  • యలహంక ప్యాలెస్ వద్ద హైడ్రామా.. షర్మిలను అడ్డుకున్న పోలీసులు..

Most viewed

  • నవంబర్ 20న టాలీవుడ్‌లో స్పేస్ వార్.. 'ఆకాశంలో ఒక తార' Vs 'డియర్ ఆస్ట్రోనాట్'!

  • ఏళ్లుగా మిస్టరీగా జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. హైకోర్టు ఆదేశాలతో మళ్లీ దర్యాప్తు!

  • కాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ సంచలన వ్యాఖ్యలు.. ఆనాటి సినిమా షూటింగ్ కష్టాలు తెలిస్తే షాకే!

  • ఆటో డ్రైవర్ల ఖాతాల్లోకి రూ.15,000.. ఏపీ ప్రభుత్వం నుంచి డబుల్ ధమాకా!

  • హైదరాబాద్‌లో మళ్లీ ఐమ్యాక్స్ సందడి.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో మహేశ్ బాబు కొత్త థియేటర్!

  • పాతబస్తీలో ఘోరం.. భార్యను కత్తితో చంపి చిన్నారితో భర్త పరారీ!

  • వరంగల్‌లో తీవ్ర విషాదం.. అప్పుల బాధతో దంపతుల బలవన్మరణం.. పెంపుడు కుక్కకు విషం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam