SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Ishan Kishan Becomes Highest Run Getter Wicket Keeper For India In T20s

ధోని, పంత్‌ చేయలేకపోయారు.. ఇషాన్‌ కిషన్‌ సాధించాడు!

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Fri - 25 February 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ధోని, పంత్‌ చేయలేకపోయారు.. ఇషాన్‌ కిషన్‌ సాధించాడు!

లక్నో వేదికగా భారత్‌-శ్రీలంక మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా యువ క్రికెటర్లు ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌ చెలరేగారు. ముఖ్యంగా ఇషాన్‌ కిషన్‌ ఈ మ్యాచ్‌తో టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని రికార్డును బ్రేక్‌ చేశాడు. టీమిండియా తరఫున టి20ల్లో ధోని ఎన్నో సూపర్‌ ఇన్నింగ్సులు ఆడాడు. కెప్టెన్‌గా తొలి టి20 ప్రపంచ కప్‌లో భారత్ (India)ను విశ్వవిజేతగా నిలిపాడు. అయితే ఎన్నడూ కూడా టీ20ల్లో 80 ప్లస్ పరుగులను సాధించలేదు. 98 అంతర్జాతీయ టీ20లు ఆడిన ధోని అత్యధిక స్కోరు 56 పరుగులే.

ఇక యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ కూడా టీ20ల్లో 80 ప్లస్‌ను అందుకోలేకపోయాడు. అతడి అత్యధిక స్కోరు 65 పరుగులు. 2019లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా పంత్ ఈ స్కోరును అందుకున్నాడు. కాగా శ్రీలంకతో జరిగే సిరీస్‌లో పంత్‌కు విశ్రాంతి కల్పించడంతో… ఇషాన్ కిషన్ వికెట్ కీపర్‌గా బరిలోకి దిగాడు. గురువారం జరిగిన తొలి టీ20లో ఓపెనర్ గా వచ్చి 89 పరుగులు సాధించాడు. దాంతో టీ20ల్లో 80 ప్లస్ స్కోరును సాధించిన తొలి భారత వికెట్ కీపర్‌గా ఇషాన్ రికార్డు కెక్కాడు.

Ishan Kishan Breaks Dhoni and Pant Records

Join Our Whatsapp Channel

ఈ మ్యాచ్‌లో ఓపెనర్ గా బరిలోకి దిగిన అతడు ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దొరికిన బంతిని దొరికినట్లు స్టాండ్స్ లోకి పంపుతూ టీమిండియాకు భారీ స్కోరును అందించాడు. 56 బంతుల్లో 89 పరుగులు చేశాడు. ఇందులో 10 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. సెంచరీ చేసేలా కనిపించిన ఇషాన్… ఆ ఘనతకు 11 పరుగుల దూరంలో భారీ షాట్ కు ప్రయత్నించి అవుటయ్యాడు. అయినా కూడా ఇషాన్‌ ఈ ఇన్నింగ్స్‌తో దిగ్గజ ఆటగాడు ధోని, యువ సంచలనం పంత్‌ను వెనక్కునెట్టడం విశేషం. మరి ఇషాన్‌ కిషన్‌ ఇన్నింగ్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Tags :

  • Ishan Kishan
  • MS Dhoni
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

విలన్ గా ఎంఎస్ ధోని.. హీరో ఎవరంటే?

విలన్ గా ఎంఎస్ ధోని.. హీరో ఎవరంటే?

  • Childhood Pic: ఈ బుడ్డోడు ఎవరో గుర్తుపట్టారా?

    ఈ బుడ్డోడు ఎవరో గుర్తుపట్టారా?

  • Ishan kishan: సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్ చేసిన ఇషాన్ కిషన్

    సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్ చేసిన ఇషాన్ కిషన్

  • Alick Athanaze: విండీస్‌ జట్టులో జూనియర్‌ జాంటీ రోడ్స్‌..

    విండీస్‌ జట్టులో జూనియర్‌ జాంటీ రోడ్స్‌..

  • India vs West Indies: ఇంగ్లాండ్ ని మించిన ఇండియన్ బజ్ బాల్ గేమ్! ఎలాగంటే!

    ఇంగ్లాండ్ ని మించిన ఇండియన్ బజ్ బాల్ గేమ్! ఎలాగంటే!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • తెలంగాణకు తుఫాన్ ఊరట.. రైతులకు మాత్రం పంట నష్టం ముప్పు?

  • ZPTC, MPTC ఎన్నికలకు భారీ నామినేషన్లు..వైసీపీని తప్పుబట్టిన కూటమి

  • బంగాళాఖాతంలోనే తుఫాన్లు ఎందుకు ఎక్కువ? అసలు కారణాలివే

  • హైదరాబాద్‌లో పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబు.. వీడియో వైరల్

  • బ్లింకిట్‌లో యాపిల్ ఐఫోన్ డ్యుయో రికార్డ్.. 5 నిమిషాల్లోనే స్టాక్ సేల్

  • గర్ల్‌ఫ్రెండ్స్‌ను వదిలేయకండి'.. కుర్రాళ్లకి గవర్నర్‌ సూచన

  • అనిరుధ్ - కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

Most viewed

  • ZPTC, MPTC ఎన్నికలకు భారీ నామినేషన్లు..వైసీపీని తప్పుబట్టిన కూటమి

  • హైదరాబాద్‌లో భారీ విదేశీ బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టు

  • పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..

  • భర్త గట్టి కౌగిలింత.. భార్యకు విరిగిన పక్కటెముకలు..!

  • పల్లె పోరులో పొలిటికల్ ఫైట్..నామినేషన్లు వేళ హై అలర్ట్

  • అనిరుధ్ - కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

  • గర్ల్‌ఫ్రెండ్స్‌ను వదిలేయకండి'.. కుర్రాళ్లకి గవర్నర్‌ సూచన

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam