SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Ipl 2022 Fans Trend Boycott Csk After A Sri Lankan Player Maheesh Theekshana Selected Over Raina

IPL 2022: చెన్నై జట్టుపై మరోసారి బ్యాన్ పడనుందా?

  • Written By: Govardhan Reddy
  • Published Date - Tue - 15 February 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
IPL 2022: చెన్నై జట్టుపై మరోసారి బ్యాన్ పడనుందా?

ఐపీఎల్‌ 2022 మెగా వేలంలో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే) జట్టు శ్రీలంక మిస్టరీ స్పిన్నర్‌ మహీశ్‌ తీక్షణను 70 లక్షలకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ లంక క్రికెటర్‌ ఎంపిక ప్రస్తుతం సీఎస్‌కే యాజమాన్యానికి పెద్ద తలనొప్పిగా మారింది. సీఎస్‌కే తీరుపై అభిమానులు ముఖ్యంగా తమిళ ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు తమిళ అభిమానులైతే ఏకంగా సీఎస్‌కేను ఐపీఎల్‌ నుంచి బ్యాన్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ.. ట్విట్టర్ లో #Boycott_ChennaiSuperKings పేరిట వ్యతిరేక ప్రచారాన్ని చేస్తున్నారు.

Millions of Tamil people all over the world are deeply shocked and hurt by the decision of @ChennaiIPL to buy a Sri Lankan cricketer who has played for Sri Lankan army cricket team as well.

TN CM should take immediate action @mkstalin#Boycott_ChennaiSuperKings pic.twitter.com/ylsJT1CRJH

— பிரியக்குமார் அ (@ProudTamizhan1) February 14, 2022

ఇంతలా విమర్శలు రావడానికి కారణం ఏంటంటే.. శ్రీలంకలోని తమిళులపై గతంలో లంకేయులు ఎలా ప్రవర్తించారో ప్రపంచమంతా తెలుసు. లక్షల సంఖ్యలో భారతీయ తమిళులను శరణార్ధులుగా మార్చిన దేశానికి చెందిన ఆటగాడిని తమిళ జట్టు(చెన్నై సూపర్ కింగ్స్) లోకి ఎలా తీసుకుంటారని అభిమానులు సీఎస్‌కే యాజయాన్యంపై విరుచుకుపడుతున్నారు.. లంక క్రికెటర్‌ మహీశ్‌ తీక్షణను వెంటనే జట్టులో నుంచి తొలగించాలని లేదంటే చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఐపీఎల్‌ నుంచి బ్యాన్‌ చేయాలని సోషల్‌మీడియా వేదికగా డిమాండ్‌ చేస్తున్నారు. సీఎస్‌కేకు మరపురాని విజయాలందించిన సురేశ్‌ రైనా లాంటి ఆటగాడిని కాదని సింహళ ఆటగాడిని ఎంపిక చేయడమేంటని కొందరు అభిమానులు ప్రశ్నిస్తున్నారు. తీక్షణను వెంటనే తొలగించి సురేశ్‌ రైనాను జట్టులోకి తీసుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

#Boycott_ChennaiSuperKings
Raina 💔💔💔 pic.twitter.com/bJIvbq3Xnr

— Rohith Musulla (@Rohith_Musulla) February 14, 2022

Tags :

  • Chennai Super Kings
  • Cricket News
  • srilanka cricketer
  • Suresh Raina
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Suresh Raina: ధోనీ భజన చేయడం ఇప్పటికైనా మానవా! ఏం చేశాడు అంటే…

ధోనీ భజన చేయడం ఇప్పటికైనా మానవా! ఏం చేశాడు అంటే...

  • Suresh Raina: ధోని వల్లే నాకు ఛాన్స్ రాలేదు! ఇన్నాళ్లకు నిజాలు చెప్పిన రైనా!

    ధోని వల్లే నాకు ఛాన్స్ రాలేదు! ఇన్నాళ్లకు నిజాలు చెప్పిన రైనా!

  • Suresh Raina: అక్కడ సురేష్  రైనా కొత్త బిజినెస్.. ఫోటోలు వైరల్

    అక్కడ సురేష్ రైనా కొత్త బిజినెస్.. ఫోటోలు వైరల్

  • Ambati Rayudu: రిటైర్మెంట్ తర్వాత రాయుడు కామెంట్స్… తనని తొక్కేయాలని చూశారంటూ!

    రిటైర్మెంట్ తర్వాత రాయుడు కామెంట్స్... తనని తొక్కేయాలని చూశారంటూ!

  • Ruturaj Gaikwad: ఉత్కర్ష పవార్ తో గైక్వాడ్ మ్యారేజ్.. ఇంతకీ ఈమె ఎవరంటే..

    ఉత్కర్ష పవార్ తో గైక్వాడ్ మ్యారేజ్.. ఇంతకీ ఈమె ఎవరంటే..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam